Health Problems : మద్యం తాగుతూ ఈ పదార్థాలను తీసుకుంటున్నారా… అయితే మీరు ఇక డేంజర్ లో ఉన్నట్లే…
Health Problems : ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది మద్యం త్రాగుతూ ఉంటారు నూటికి 80 శాతం మంది మద్యం తాగే వారు ఉన్నారు. ఇలా కొందరైతే లిమిట్లో త్రాగుతూ ఉంటారు మరికొందరైతే లిమిట్ లేకుండా మధ్యాన్ని తీసుకుంటూ ఉంటారు. కొందరు ఉద్యోగరీత్యా ఒత్తిడి వల్ల ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు ఇలా కొన్ని సమస్యలు రీత్యా త్రాగుతూ ఉంటారు ఈ మద్యం లిమిట్ లేకుండా త్రాగడం వల్ల చాలా మంది చనిపోతున్నారు ఇంకా కొంతమంది అనారోగ్యం దెబ్బ తిని చాలా మంది బాధపడుతున్నారు. సాధారణంగా మద్యం త్రాగేటప్పుడు దీనిలోకి తినడానికి కొన్ని రకాల స్నాక్స్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే మద్యం తీసుకునేటప్పుడు తీసుకున్న తర్వాత సరైన ఫుడ్ ను తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోపోవడం వలన ఆరోగ్యం చెడిపోతుంది
అలాగే కొంతమంది ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మద్యం తీసుకుంటూ ఉంటారు అలా తీసుకోవడం వలన తొందరగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఎలాంటి .పదార్థాలు తీసుకోకూడదు తెలుసుకుందాం.. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు స్టఫ్ గా కానీ మద్యం త్రాగిన తర్వాత తీసుకునే ఆహారంలో గాని బీన్స్ కాయ ధాన్యాలు అస్సలు తీసుకోకూడదు. ఈ బీన్స్ లో ఐరన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఈ లెంటర్ మద్యంతో కలిపి తీసుకున్నప్పుడు వారికి సరైన ఐరన్ లభించదు. అలాగే కొందరు బీరు తాగుతూ ఉంటారు అలా తాగేవాళ్ళు బ్రెడ్ కు దూరంగా ఉండాలి. ఎందుకనగా బీరు త్రాగిన వాళ్లకు ఎక్కువగా కడుపు ఉబ్బరం గా ఉంటుంది
ఇలా రెండు కలిపి తీసుకోవడం వలన మన జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిగా పనిచేస్తుంది కొన్ని జీర్ణ కోస సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ప్రెంచ్ ప్రైస్ ను కూడా మద్యం తీసుకునేటప్పుడు అస్సలు తీసుకోకూడదు. అలాగే పిజ్జా మద్యంతో పాటు దీనిని తీసుకోవడం వలన గ్యాస్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే గుండెల్లో మంట ఇలాంటివన్నీ వస్తుంటాయి తర్వాత చాక్లెట్ మద్యం తో కలిపి చాక్లెట్లు తీసుకోవడం వలన మన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు అలగే తీసుకున్న తర్వాత అస్సలు వీటిని తీసుకోవద్దు అసలు మద్యం తీసుకునే వాళ్ళందరూ కూడా లిమిట్ గా తీసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.