Health Benefits : పాప్ కార్న్ వల్ల ఇన్ని లాభాలా… అవేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు…
Health Benefits : పాప్ కార్న్ దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ పాప్ కార్న్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ చాలా ఇష్టపడుతుంటారు ఇది ఈజీగా డైజేషన్ అవుతుంది. దీనిని ఎక్కువగా స్నాక్స్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువగా సినిమా ధియేటర్లకి వెళ్లినప్పుడు ఎక్కువగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తింటూ ఉంటారు టైం పాస్ కోసం ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ పాప్ కార్న్ పిల్లల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పాప్ కార్న్ తినడం వలన అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గుతారు.
ఈ పాప్ కార్న్ లో ఫైబర్ , మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. ఈ పాప్ కార్న్ ను తీసుకోవడం వల్ల మన శరీరంలో ఎముకలు దృఢంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు గుండె జబ్బుల్ని కూడా తగ్గిస్తుంది. మన బాడీలో ఫ్యాట్ ని కూడా తగ్గిస్తుంది. పాలకూరలో ఉండే ఐరన్ కన్నా ఎక్కువగా ఈ పాప్ కార్న్ లో ఎక్కువ ఐరన్ ఉంటుంది. ఈ పాప్ కార్న్ ను తీసుకోవడం వలన క్యాన్సర్ బారినుండి కాపాడుతుంది. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే నీరసము ఒత్తిడి నీ తగ్గిస్తుంది. ఈ పాప్ కార్న్ తినడం వలన అధిక రక్తపోటును కూడా తగ్గించడం లో దోహదపడుతుంది.
అధిక బరువు ఉన్నవారు దీనిని రోజు సాయంత్రం వేళలో ఒక కప్పు తినడం వల్ల చాలా తొందరగా బరువు తగ్గుతారు. చాలా మందిలో పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉంటుంది ఆ కొవ్వు నుతగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పాప్ కార్న్ రోజు ఒక కప్పు తినడం వల్ల పైల్స్ మలబద్దకం సమస్యలు ఆకలి లేకపోవడం కాళ్ళల్లో నొప్పులు ఇలాంటి ఎన్నో వ్యాధులను తగ్గించే శక్తి దీనికి ఉన్నది చాలామంది ఆడవారు హార్మోన్ల వల్ల రక్తస్రావం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అలాంటి వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది పాప్ కార్న్ దీనివలన కంటి సమస్యలు కూడా దూరమవుతాయి. ఇలాంటి పాప్ కార్న్ రోజు తీసుకుందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.