Health Tips : ఉత్తరేణి మొక్క గురించి ఎవరికీ తెలియని రహస్యాలు…!!
Health Tips : జ్వరము, జలుబు, దగ్గు ఇలాంటివి మాత్రమే అనారోగ్య సమస్యలు కాదు.. ఒక్కొక్క సమయంలో ఆకస్మికంగా అనుకోని ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. పాము, తేలు లాంటి విషపూరితమైనవి కుట్టినప్పుడు మనకి ప్రాథమిక చికిత్స చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ షాక్ లో మనం హైరాన పడుతూ ఉంటాం. కాబట్టి అరచేతిలో వెన్న ముద్ద పెట్టుకొని నెయ్యి కోసమేతికినట్లుగా మన చుట్టూ పెరుగుతున్న మొక్కని మనం గమనించలేకపోతున్నాం. గుర్తించలేకపోతున్నాం. పల్లెల్లో కావచ్చు.. పట్నంలో కావచ్చు.. పిచ్చి మొక్కలతో కలిపి కావచ్చు రోడ్ల పక్కన కావచ్చు. ఆ మొక్క ఎక్కడ ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది.
అసలు మన పెరట్లోనే కనిపించొచ్చు కానీ మన గమనించలేకపోతున్నాం. అసలు ఆ మొక్క ఏంటి.? ఆ మొక్క వలన ప్రమాదాలకి ప్రధమ చికిత్స దొరుకుతుందా? ఇలాంటివి మనం గుర్తించలేని ఒక మొక్క గురించి చెప్పుకున్నాదాం.. ఆ మొక్క ఏదో కాదు అదే ఉత్తరేణి మొక్క. ఈ ఉత్తరేణి మొక్క దాని అద్భుతమైన గుణాలు గురించి ఎంత చెప్పినా తక్కువే ఉత్తరేణి మొక్కకి గురించి చూద్దాం. ఉత్తరేణి ఆకులను తీసిన కషాయం కిడ్నీలని శుభ్రం చేస్తుంది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఉత్తరేణి మరిగించి చల్లారాక ఆ కాషాయాన్ని తీసుకుంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు తగ్గుముఖపడతాయి. ఇక మూత్రం సాఫీగా నడుస్తుంది. ఉత్తరేణి రసంతో చర్మంపై ఉప్పు, గజ్జి, కుష్టు ఇలాంటి వాటిని కూడా నివారించుకోవచ్చు.
దాన్ని గెంజిగా గనక కాల్చుకొని తాగితే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది తిరుగుతూ ఉంటారు. మొదట్లో చెప్పుకున్నట్టు తేలు, పాము, జర్రి ఇలాంటివి ఏమైనా విషపూరితమైన వి గనక కరిస్తే ఆ ఉత్తరేణితో పోతుంది. బయటకి చెప్పుకొని లేరు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మరి అలాంటివారికి ఈ ఉత్తరేణి మొక్క చాలా ఉపయోగపడుతుంది. ఈ ఉత్తరేణి ఆకుల్ని తమలపాకులో పెట్టి తింటే కనుక పైల్స్ నుంచి కలిగే మంట బాధ వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఈ ఉత్తరేణి నుండి తగ్గించే ప్రయత్నం చేసుకోవచ్చు.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కూడా కరిగించే గుణాలు ఈ ఉత్తరేణి మొక్కలో ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనె వేసిన తర్వాత బాగా మరిగించాలి. ఆ తర్వాత రసాన్ని పొట్ట భాగంలో కొవ్వు ఉన్నచోట అప్లై చేస్తుంటే క్రమంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఉత్తరేణి విత్తనాలని పౌడర్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఆ పౌడర్ని ఉప్పుతో కలిపి ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఈ పౌడర్ తో పళ్ళు తోముకోవడం ద్వారా పళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా తొందరగా తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. పంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరికి రావు.. పళ్ళు కూడా తెల్లగా మారుతాయి. ఇక గాయాలను కూడా వెంటనే మానిపోయేలా చేయడంలో ఈ మొక్క ఉపయోగపడుతుంది.