High Blood Sugar : యూత్ కి షాకింగ్ న్యూస్… ఈ తప్పులు చేస్తే మీకు షుగర్ పక్కా… ఈ టిప్స్ తో షుగర్ కంట్రోల్…?
ప్రధానాంశాలు:
High Blood Sugar : యూత్ కి షాకింగ్ న్యూస్... ఈ తప్పులు చేస్తే మీకు షుగర్ పక్కా... ఈ టిప్స్ తో షుగర్ కంట్రోల్...?
High Blood Sugar : భారతదేశంలో ప్రతి వచ్చారం మధుమేహ పేషంట్ల కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. లో చెక్కర స్థాయిలో గణనీయంగా పెరగటం చేత షుగరు బారిన పడుతున్నారు. ఈ షుగర్ పెద్ద, చిన్న అనే భేదం లేకుండా అందరికీ ఎటాక్ అవుతూనే ఉంది. ఈ షుగర్ వ్యాధి యుక్త వయసులో ఉన్న వారికి ఎందుకు ఎక్కువగా వస్తుంది. దీనిని నియంత్రించాలి. నిపుణులు ఈ షుగర్ వ్యాధి గురించి ఏం చెబుతున్నారు..? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చు అనే విషయంపై నిపుణులు తెలియజేస్తున్నారు. నానాటికి భారత దేశంలో మధుమేహ నాదిగ్రస్తులు వేగంగా పెరగడం మనం గమనిస్తూనే ఉన్నాం. దేశంలో 10 కోట్లకు పైగా షుగర్ కేసులు ఉన్నట్లు అధ్యయనాలలో తెలియజేశారు. షుగర్ వ్యాధి రక్తంలో చక్కర స్థాయిలో గణనీయంగా పెరగడం చేత వస్తుంది అని పేర్కొన్నారు.
ఈ షుగర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా 60 సంవత్సరాలు తర్వాత వచ్చే ఈ షుగరు 30 నుంచి 35 సంవత్సరాల వయసులో కూడా చక్కర స్థాయిలో గణనీయంగా పెరగడం గమనిస్తున్నారు వైద్యులు. ఇందులో టైప్ -1డయాబెటిస్ లేని వ్యక్తులకు కూడా ఇలా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. దీని అర్థం డయాబెటిస్ వ్యాధి. వారి తల్లిదండ్రుల నుంచి వారికి బదిలీ కాలేదని స్పష్టంగా తెలుస్తుంది.. కానీ, నేటి యువతరంలో చక్కర స్థాయిలు పెరగడం ఆందోళన కలిగిస్తున్న విషయము. డయాబెటిస్ వ్యాధిపై సరైన అవగాహన ఉండాలి, ప్రతిరోజు తమ జీవనశైలిలో మార్పులు, ఆహార విషయాలలో మార్పులు, అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్న వయసులోని చక్కర స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి..దీనికి గల కారణాలేమిటి, అసలు నిపుణులు ఏం చెబుతున్నారు పూర్తిగా వివరాలు తెలుసుకుందాం..

High Blood Sugar : యూత్ కి షాకింగ్ న్యూస్… ఈ తప్పులు చేస్తే మీకు షుగర్ పక్కా… ఈ టిప్స్ తో షుగర్ కంట్రోల్…?
High Blood Sugar ఇలాంటి తప్పులు చేస్తే డయాబెటిస్ వస్తుందా
ప్రతి మనిషి పనిలో అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం. గృహ ఉద్రిక్తతలు. ఇంకా సోషల్ మీడియా ప్రభావం కారణం చేత కూడా ప్రజలు మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని డాక్టర్ కుమార్ అంటున్నారు. చిన్న వయసులోని చక్కర స్థాయిలో గణనీయంగా పెరగడం మానసిక ఒత్తిడికి కూడా ఒక ప్రధాన కారణమే. ఈ ఒత్తిడి చేత హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది చక్కర స్థాయిని నేరుగా ప్రభావితం చేయగలదు. ఇప్పుడు ప్రజలు జీవనశైలి క్షీణించిందని, ప్రజలు గంటల తరబడి ఫోన్లోకే అంకిత మవుతున్నారు. మొబైల్ కి అంకితం అవ్వడం చేత వ్యాయామాలు కూడా తగ్గుతున్నాయని డాక్టర్ కుమార్ వివరించారు. ఆయామాలు చేయకపోతే కూడా డయాబెటిస్ బారిన పడతారు. స్వల్ప వ్యాయామం చేయకపోయినా శరీరంలో చెక్కర స్థాయిలు కూడా పెరుగుతాయి. నేటి కాలంలో ఇన్సులిన్ నిరోధకత చిన్న వయసులోనే సంభవిస్తుందని తెలిపారు డాక్టర్ కుమార్. వల్ల శరీరంలో చెక్కర స్థాయిలు కూడా పెరుగుతాయి. మంది ప్రజలు దాని ప్రారంభ దశలో గుర్తించలేరు. షుగర్ వచ్చినప్పుడు, శరీరంలో ఆ వ్యాధి అభివృద్ధి చెందుతుంది అని తెలుసుకుంటారు. అప్పటివరకు, వైద్యులను సంప్రదించి చికిత్సను తీసుకోరు. కానీ వెంటనే పరీక్షలు చేయించుకొని డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
High Blood Sugar చక్కెర స్థాయిలను ఎలా నియంత్రించాలి
. మీసం రోజు అరగంటైనా వ్యాయామాలు చేస్తే ఉత్తమం.
. చక్కెర పదార్థాలకు దూరంగా ఉండాలి. స్వీట్స్ ఎక్కువగా తీసుకోవద్దు.
. ఈ ఆహారపు అలవాట్లని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారంలో ఎప్పుడూ ఆకుపచ్చ కూరగాయలు, పండ్లను చేర్చుకుంటే మంచిది.
. మానసిక ఒత్తిడికి గురికావద్దు. యోగాలాంటివి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.