Pomegranate : దానిమ్మ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు…!
ప్రధానాంశాలు:
Pomegranate : దానిమ్మ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు...!
Pomegranate : దానిమ్మ పండుని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే దానిమ్మ పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యం, చర్మ ఆరోగ్యాన్ని మరియు రక్తప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. అయితే దీనిని తినడం వలన హాని కలుగుతుందని కొంతమంది చెబుతున్నారు. మరి దానిమ్మ పండు తినడం వలన ఎవరికి నష్టం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Pomegranate : దానిమ్మ తో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు తినకూడదు…!
Pomegranate స్కిన్ అలర్జీ
అలర్జీ వంటి సమస్యలు ఉన్నవారు దానిమ్మ పండును అసలు తినకూడదు. ఎందుకంటే దీని తినడం వలన రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో చర్మ సమస్యలు ఉన్నవారికి దద్దుర్లు అలర్జీ వంటి సమస్యలు ఎదురవుతాయి.
Pomegranate తక్కువ రక్తపోటు
తక్కువ రక్తపోటు తో బాధపడేవారు దానిమ్మను మనం తినకపోవడమే మంచిది. ఇది చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు రక్తప్రసరణ నెమ్మదిస్తుంది. దీంతో తక్కువ రక్తపోటు కోసం మందులు ఉపయోగించేవారు దానిమ్మ పండును తినడం వల్ల వీరికి హాని కలుగుతుంది. ఇందులో ఉండేటువంటి పదార్థాలు ఔషధం తో ప్రతిస్పందిస్తాయి.
Pomegranate అధిక రక్తపోటు
దానిలో పండును అధిక రక్తపోటుతో బాధపడేవారు తింటే రక్తపోటు మరింత పెరుగుతుంది.
కిడ్నీ సమస్యలు : కిడ్నీ సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండుగ తింటే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
థైరాయిడ్ : దానిమ్మ పండుని థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు తీసుకున్నట్లయితే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.
మధుమేహం : మధుమేహ వ్యాధిగ్రస్తులు దానిమ్మ పండుని అసలు తినకూడదు. ఎందుకంటే దానిమ్మ లు సహజ చక్కెరలు ఉండగా ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి షుగర్ ఎక్కువగా ఉన్నవారు వీటికి చాలా దూరంగా ఉండాలి.
అజీర్తి : అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండు తింటే వారి కడుపు ఉబ్బరంగా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే ఈ పండులో ఉండేటువంటి శీతలీకరణ స్వభావం వలన జీర్ణక్రియ సరిగా జరగదు.