Periods : ఈ ఒక్కటి తాగి పక్కన కూర్చుంటే చాలు… ఎన్ని రోజుల నుండి ఆగిన పీరియడ్స్ చిటికలో వచ్చేస్తాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Periods : ఈ ఒక్కటి తాగి పక్కన కూర్చుంటే చాలు… ఎన్ని రోజుల నుండి ఆగిన పీరియడ్స్ చిటికలో వచ్చేస్తాయి…!

Periods : స్త్రీలు ఈ రోజుల్లో ఉండవలసిన బరువు కంటే ఎనిమిది కేజీల 10 కేజీలు దాటి అంతకంటే ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి స్త్రీలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ రోజుల్లో కనపడుతుంది. ఏమిటి అని ఆలోచిస్తే మనం తీసుకున్న ఆహారం ఎక్కువైనప్పుడు అది కొవ్వుగా మారుతుంది. ఈ కొవ్వు వెళ్లి కొవ్వు కణాల్లో పేర్కొంటుంది. కణాలలో పేర్కొనే కొద్ది సైజు పెరుగుతుంది. మన సైజు పెరుగుతుంది. మన బరువు పెరుగుతూ ఉంటుంది. కణం చుట్టూ ఉండే కొవ్వు […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 November 2023,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Periods : ఈ ఒక్కటి తాగి పక్కన కూర్చుంటే చాలు...

  •  ఎన్ని రోజుల నుండి ఆగిన పీరియడ్స్ చిటికలో వచ్చేస్తాయి...!

Periods : స్త్రీలు ఈ రోజుల్లో ఉండవలసిన బరువు కంటే ఎనిమిది కేజీల 10 కేజీలు దాటి అంతకంటే ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి స్త్రీలలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ రోజుల్లో కనపడుతుంది. ఏమిటి అని ఆలోచిస్తే మనం తీసుకున్న ఆహారం ఎక్కువైనప్పుడు అది కొవ్వుగా మారుతుంది. ఈ కొవ్వు వెళ్లి కొవ్వు కణాల్లో పేర్కొంటుంది. కణాలలో పేర్కొనే కొద్ది సైజు పెరుగుతుంది. మన సైజు పెరుగుతుంది. మన బరువు పెరుగుతూ ఉంటుంది. కణం చుట్టూ ఉండే కొవ్వు అది ఇన్సులిన్ ఈ కొవ్వు కనాల ద్వారా పెరిగిన వచ్చిన ఇన్ఫర్మేషన్ పీరియడ్ రెగ్యులర్ అవుతూ ఉంటుంది..
ఇప్పుడు మనం పీరియడ్స్ టైం కి వచ్చేలా చేయడానికి కొన్ని చిట్కాలని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదటి చిట్కా దాల్చిన చెక్క పొడి.మరగపెట్టి కాచిన పాలు కొద్దిగా తీసుకొని ఒక స్పూను దాల్చిన చెక్క పొడి కలుపుకొని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల నెలసరి సమయానికి వస్తుంది. అలాగే జీలకర్ర అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది. ఇది కేవలం దినుసు మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

జీలకర్రను వేయించి పొడి చేసి ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగాలి.అలాగే నీళ్లలో కలిపి దంచి తీసిన రసం కానీ మంచి సువాసనతో మనసుకు శరీరానికి ఎంతో ఇంపుగా ఇష్టంగా ఉంటాయి. మంచి రుచి పుట్టిస్తాయి వేడి పుట్టించి పిరియడ్ వచ్చేలా చేస్తుంది. జీలకర్రను క్రమం తప్పకుండా భోజనం పదార్థాల్లో కానీ లేక ఔషధంగా కానీ వాడుతూ ఉంటే కడుపులో జటర దీప్తి పెరుగుతుంది. వీర్య వృద్ధి బలం కలుగుతాయి. జీలకర్రదే అగ్రస్థానం. ఇంకా మితిమీరిన కపం జ్వరాలు కడుపులో శూలలు తల తిప్పడం విరేచనాలు స్త్రీలకు అతిబహిస్తూ విరోచనాలు రక్తంలో వేడి వీటన్నింటిని హరిస్తుంది. మనం తినే రకరకాల ఆహార పదార్థాల ద్వారా మన శరీరంలో చేరే దుష్ట ద్రవాలను బయటికి పంపించే భయంకర రోగాల పాలు కాకుండా శరీరాన్ని కాపాడుతుంది.. నువ్వులు అసలు సమయం కన్నా ముందుగా నెలసరి రావాలంటే నువ్వులను తేనెలో కలుపుకొని తీసుకోవాలి.

ఒక చెంచా తేనెలో ఒక చెంచా నువ్వులను కలిపి తీసుకోవాలి. నెలసరి వచ్చే వారం ముందు నుండి ఈ పద్ధతిని అనుసరించటం చాలా మంచిది. బొప్పాయి పండు అనుకున్న సమయం కంటే ముందుగానే నెలసరి కావాలనుకునే వారికి అద్భుతమైన ఫలంగా దీనిని పేర్కొనొచ్చు. ఈ పండులో కరోటిన్ అనే సమ్మేళనం ఉద్దీపనలకు గురిచేయడం వలన నెలసరి అనుకున్న సమయం కంటే ముందే వస్తుంది. దీనితో పాటుగా ఈ పండు తినటం వలన శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి నెలసరి ముందుగా రావడానికి సహాయపడుతుంది. పసుపు పసుపు కూడా అనుకున్న సమయం కంటే ముందుగానే నెలసరి రావటానికి సహాయపడుతుంది.

నెలసరి త్వరగా రావాలి అనుకునేవారు అసలు సమయానికి 12 లేదా 15 రోజుల ముందు నుండి చిటికెడు పసుపు కలిపిన నీటిని తాగాలి. ఇలా చేయటం వలన మీరు అనుకున్నది సాధ్యమవుతుంది. గుమ్మడి విత్తనాలు నెలసరి వచ్చే సమయంలో పిడికెడు గుమ్మడి విత్తనాలను తినడం వలన అనుకున్న సమయం కంటే ముందుగానే రుతుక్రమం వస్తుంది. ఈ ఔషధాలు నెలసరి సమయంలో తగిన సహాయాన్ని అందిస్తాయి. కానీ ఇలాంటి వాటిని అనుసరించే ముందు మీ వైద్యుల్ని కలవడం తప్పనిసరి ఎందుకంటే ఇవి శరీరంలోని హార్మోన్ల స్థాయిలను మారుస్తాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది