Curd : పెరుగులో ఈ గింజలు నానబెట్టి తింటే షుగర్ 90 కి దిగిపోతుంది..!
Curd : ఎప్పుడూ మందులతో బతికే జీవితం ఇదే.. చాలా మందికి డయాబెటిస్ తో ఉండే అవగాహన దీనిలో ఉండదు.. ఇందులో నిజం లేకపోలేదు.. అయితే నేను టెక్నాలజీ డెవలప్ అయింది ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన హెల్త్ విషయంలో మాత్రం మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. టెక్నాలజీ మన ఆరోగ్యాన్ని అయితే అంతగా కాపాడలేకపోతుందని చెప్పొచ్చు.. కొన్ని రకాల ఆపరేషన్ అయితే కొంతవరకు మెరుగుపలితాలు ఇవ్వచ్చేమో గాని మందులు విషయంలో కానీ రోగాలు తగ్గించడంలో గాని టెక్నాలజీ మనకు అంతగా ఉపయోగపడలేదని చెప్పొచ్చు.. అయితే ఈ రోజుల్లో కాస్త అవగాహన పెరిగింది.
చాలామందికి ఆయుర్వేద వైద్యం పట్ల ఇంటి చిట్కాలు పట్ల ముఖ్యంగా వంటింట్లో దొరికే పదార్థాలతో ఎన్నో రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చని తరచుగా ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉండడం ఈ మధ్య ఎక్కువగా చూస్తూ ఉన్నాం.. ఆరోగ్యం పట్ల వ్యాధులను ఎలా నయం చేసుకోవాలి అనే అవగాహన ఈ మధ్య చాలా మంది పెంచుకుంటున్నారు.. గుండె, లివర్, కిడ్నీ ఇలాంటి ముఖ్యమైన అవయవాలు పై ప్రభావం పడడంతో షుగర్ వ్యాధి చాలా భయంకరం అనే స్థితికి చాలా మంది వెళ్లిపోయారు.. నిజానికి ఆహారపు అలవాట్లు గనుక మనం మార్చుకోగలిగితే షుగర్ వ్యాధి ఏమంత పెద్ద సమస్య కాదని వైద్యులు చెబుతున్నారు.. కాబట్టి ఇక ముందు భయపడకుండా ఆహార నియమాల్లో మార్పులు చేసుకోగలిగితే మీరు అందరిలాగే ఆరోగ్యంగా ప్రోటీన్, ఫైబర్ సమానంగా ఉంటాయి.
కాబట్టి ఇవి ఆరోగ్యకరమైన ఆహారం మీరు ఏ ఆహారం తీసుకున్న ముందుగా మీ డాక్టర్ సలహా మేరకే తీసుకోవాలి. అలాగే మితంగా తీసుకుంటే ఏ ఆహారం వల్ల కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.. అలాగే ఆహారం వేళల్లో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి.. కాబట్టి కనీసం ఒక అరగంట సేపైనా వాకింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా ఉత్తమమైన మార్గం.. డయాబెటిస్ తగ్గడానికి అలాగే మానసికంగా కృంగిపోకుండా ముందు ధైర్యంగా ఉంటూ ఆహరం మార్చుకొని దానికనుగుణంగా ప్రతిరోజు వాకింగ్ చేస్తూ తగినంతగా విశ్రాంతి తీసుకుంటూ చక్కగా ఉంటే డయాబెటిస్ అనే సమస్య నుంచి మీరు బయటపడచ్చని స్వయంగా వైద్యుల చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఒకవేళ మీకు ఆహారపు అలవాట్లు చెప్పిన విధంగా మార్చుకుని డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు చేంజెస్ చేసుకుంటే ఇలాంటి సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది..