Coffee : మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే…ఈ షాకింగ్ న్యూస్ మీకోసం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coffee : మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే…ఈ షాకింగ్ న్యూస్ మీకోసం…?

 Authored By aruna | The Telugu News | Updated on :16 August 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Coffee : మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే...ఈ షాకింగ్ న్యూస్ మీకోసం...?

Coffee : కాఫీ రుచి, సువాసన చాలామందిని ఆకర్షిస్తుంది.ఇది అందరికీ మంచిది కాదు. కాఫీలో కెఫిన్ శాతం ఉండడం చేత నిద్రలేని సమస్య,ఆందోళన, జీర్ణ సమస్యలు, గుండె వేగం పెరగడం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు. కాబట్టి, గర్భిణీలు, గుండె సమస్యలు ఉన్నవారు. ఎముకలు బలహీనంగా ఉన్నవారు. అసిడిటీతో బాధపడేవారు. కాఫీ తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమస్యలు ఉన్నవారు కాఫీకి వీలైనంతవరకు దూరంగా ఉంటే చాలా మంచిది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు కాఫీకి దూరంగా ఉండండి. కాఫీ చాలామందికి ఇష్టమైన డ్రింక్. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కాఫీ తాగితే మంచిది. కాదు కాఫీలో ఉండే కెఫిన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు సంభవిస్తాయి.అవేంటో తెలుసుకుందాం..

Coffee మీకు కాఫీ తాగే అలవాటు ఉంటేఈ షాకింగ్ న్యూస్ మీకోసం

Coffee : మీకు కాఫీ తాగే అలవాటు ఉంటే…ఈ షాకింగ్ న్యూస్ మీకోసం…?

కాఫీ వల్ల కలిగే దుష్ప్రభావాలు

నిద్ర లేని సమస్య ,కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుంది .ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి పూట కాఫీ తాగి  తేనిద్రపట్టడంకష్టమవుతుంది. ఆందోళన,వణుకు ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల నాడి వ్యవస్థ ఉత్తేజితమై ఆందోళన, చిరాకు, చేతులు వనకడం వంటివి జరగవచ్చు. దీన్న సమస్యలు, కాఫీలు, ఆమ్లగుణం వల్ల ఖాళీ కడుపులో తాగితే కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్, అజిర్తి వంటి సమస్యలు రావచ్చు. అది అల్సర్ లేదా పేగు రుగ్మతలకు కూడా దారితీసే అవకాశం ఉంది. గుండె వేగం పెరగడం, గుండె జబ్బులు ఉన్నవారికి కాఫీల వల్ల గుండె వేగం పెరుగుతుంది. అది ప్రమాదానికి దారి తీస్తుంది.

ఎవరు కాఫీకి దూరంగా ఉండాలి

గర్భిణీలు రోజుకు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల పుట్టబోయే శిశువు, బరువు తక్కువగా ఉంటాడు.నెలలు నిండకుండనే ప్రసవం జరుగుతుంది. గర్భస్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది.గుండె జబ్బులు ఉన్నవారు అధిక రక్తపోటు, అరిత్మీయ లేదా ఇతర గుండె జబ్బులు ఉన్నవారు.కాఫీ తాగే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

కుక్కలు బలహీనంగా ఉన్నవారు అస్టియోపోరోసిస్ వంటి సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి.కెఫిన్ శరీరంలో కాల్షియం సోషన్లో అడ్డుకుంటుంది. దీనివల్ల ఎముకలు మరింత బలహీనంగా తయారవుతాయి. అసిడిటీ, గ్యాస్టిక్ సమస్యలు ఉన్నవారు.ఖాళీ కడుపుతో కాఫీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. దీనివల్ల ఎసిడిటీ కడుపులో మంట, అల్సర్ వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఇంకా నిద్రలేని సమస్య వేధిస్తాయి. కేఫిన్ సమస్యకు మరింత పెంచుతుంది.కాఫీ ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు. డాక్టర్లు సలహా తీసుకోవాలి.కాఫీ నిమిత్తంగా తాగడం మంచిది. అలాగే సాయంత్రం తర్వాత కాఫీ తాగడం వల్ల నిద్ర సమస్యలు రాకుండా ఉంటాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది