Health Tips : నిద్ర పట్టని వారికి గుడ్ న్యూస్ నిద్రలేమి చెడు కాదు చాలా మంచిది…!!
Health Tips : చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు.. రోజంతా ఎంతో కష్టపడి అలసిపోయి వచ్చిన కూడా కొంతమందికి నిద్ర పట్టదు.. శరీరానికి నిద్ర చాలా అవసరం.. ఎంతో కష్టపడితే రోజంతా నిద్ర పోతే శారీరిక శ్రమంత మర్చిపోయి ఎంతో యాక్టివ్గా తయారవుతూ ఉంటారు. నిద్ర అనేది మనిషికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విషయం ఇంకొకసారి రుజువు అయింది. ఒక రోజు నిద్ర పోకుంటే మానవుడి మెదడు ఒకటి నుండి రెండు సంవత్సరాల వయసు పెరిగినట్లు ప్రవర్తిస్తుందని తాజా పరిశోధనలో బయటపడింది..
జనరల్ ఆఫ్ న్యూరో సైన్స్ పరిశోధన ఫలితాలలో ఈ శాతం విషయాలు బయటపడ్డాయి. నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనంలో తేలింది. 134 మంది పై ప్రయోగం చేసి ఈ ఫలితాలను కనుగొన్నారు.. ఒకరోజు నిద్రపోకపోతే మెదడులో చాలా మార్పులు వస్తాయి. మెదడు నిర్మాణంలో చోటు చేసుకున్న పరిమాణాలు సహజ స్థితికి రావాలంటే కనీసం కొన్ని గంటలపాటైన నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్రపోని రోజున వారు విశ్లేషించిన శాస్త్రవేత్తలు వారు ఒకటి నుంచి రెండేళ్ల వయసు పెరిగినవారు ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తారట.. 134 మంది పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారిని శాంపిల్ గా తీసుకొని ఈ పరిశోధన చేయడం జరిగింది.
ఈవిధ వయసులో వారిని మరియు ఆడ ,మగవారిని ఈ పరిశోధనలో శాంపిల్ గా పరిశోధన చేయడం జరిగింది. వారిలో కొందరు మూడు గంటలు మరికొందరు ఐదు గంటలు కొందరు ఎనిమిది గంటలు అసలు నిద్ర లేకుండా ఉంచి ఈ పరిశోధన చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.. ఆ తర్వాత నిద్రపోవడంతో మళ్లీ వారి మెదడు సాధారణ స్థితికి వచ్చినట్లు తేలపడం జరిగింది. రోజుల తరబడి నిద్రపోకపోతే మానసికంగా అత్యంత చెడు పలితాలను కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకటి లేదా రెండు రోజులు నిద్ర లేకుంటే ఆ తర్వాత నిద్రపోతే మెదడు సాధారణ స్థితికి చేరుకుంటుంది. కనుక పూర్తిగా నిద్ర లేకుండా ఉండవద్దు…