Pregnant : ఈ పని చేశారంటే చాలు.. ప్రెగ్నెన్సీ వద్దన్నా వచ్చేస్తుంది…?
ప్రధానాంశాలు:
Pregnant : ఈ పని చేశారంటే చాలు.. ప్రెగ్నెన్సీ వద్దన్నా వచ్చేస్తుంది...?
Pregnant : సాధారణంగా పెళ్లయిన జంటలలో పదిమందికి సంతానం కలిగితే. ఏ ఇద్దరో, ముగ్గురికి సంతానం కలగడం లేదు. దానం లేని వారు సంతానం కోసం ఎన్నో డబ్బులను ఖర్చు చేసి, డబ్బుతో పాటు, తమ విలువైన సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నారు. ఎంతో కాలం నుంచి సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి, ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించడం వలన, మీకు సంతానోత్పత్తి సమస్యలు తొలగిపోతాయి. తీసుకునే ఆహారపు అలవాటులో ఈ నియమాలను పాటిస్తే ఈజీగా మీకు గర్భం దాల్చి అవకాశాలు ఎక్కువే. మీరు గర్భం దాల్చాలి అనుకున్నట్లయితే, మీ ఆహారం మీ సంతానోత్పత్తి పై ప్రభావం చూపుతుంది. ఉత్పత్తి పెంచే ఆహారాలు మీ ఆహారంలో ప్రధాన భాగంగా చేర్చుకున్నట్లయితే మీరు త్వరగా గర్భాన్ని దాల్చే అవకాశాలు ఉంటాయి.

Pregnant : ఈ పని చేశారంటే చాలు.. ప్రెగ్నెన్సీ వద్దన్నా వచ్చేస్తుంది…?
Pregnant తంతానోత్పత్తిని పెంచే ఆహారాలు ఉన్నాయి
ఆకుకూరలు: ఆకుకూరలలో విటమిన్లు, ఖనిజాలు,యాంటీ ఆక్సిడెంట్లు అనే మూలాలు ఉంటాయి. ఇవి ఆందోత్సర్గం, స్పెర్ము నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఆకుకూరలలో పాలకూర, బ్రకోలి, కాలే, మెంతులు మీ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. పుచ్చకాయలు కూడా మీ మూడును పెంపొందిస్తాయి.
పండ్లు : పండ్లలో పోలిక్ యాసిడ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గర్భస్రావాల నుంచి రక్షిస్తాయి. పండ్ల లో నారింజ, ఆపిల్, బెర్రీలు, దానిమ్మ పండ్లు ఉన్నాయి.
తృణధాన్యాలు : తృణధాన్యాలలో ఫైబర్, మినరల్స్, విటమిన్లు మంచి మూలాలు. బీ హార్మోన్లను సమతుల్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. తృణధాన్యాలలో బ్రౌన్ రైస్, క్వినోవా, బార్లీ మరియు గోధుమలు ఉన్నాయి.
ప్రోటీన్ : ప్రోటీన్లు అండాలు, మాంసం, చేపలు, పప్పులు, గుడ్లు వంటి ఆహారాలు నుంచి లభిస్తాయి. ప్రోటీన్స్ స్పెర్మ్ ఉత్పత్తికి మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, చేపలు, బీన్స్, గింజలు, నర్స్ వంటి ఆహారాలు నుండి లభిస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు స్పెర్ము నాణ్యతలను మెరుగుపరుస్తాయి.
మీరు ప్రెగ్నెన్సీ కావాలి అని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, మీ ఆహారపు అలవాటుల్లో ఈ ఆహారాలను చేర్చడం ద్వారా మీకు సంతానోత్పత్తిని మెరుగుపరుచుటకు మీరు ఈ చర్యలు తీసుకోవచ్చు. అదనంగా, ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండటం, సమంత తప్పకుండా వ్యాయామాలు చేయటం, మద్యం, పొగ తాగడం వంటి అలవాట్లు నువ్వు నివారించడం ద్వారా, మీరు సంతానోత్పత్తిని మెరుగుపరుచుకోవచ్చు.