Paralysis Treatment : పెరాలసిస్ వచ్చిన మూడు గంటలలో ఈ విధంగా చేస్తే సమస్య నుంచి బయటపడవచ్చు…!!
చాలామంది పక్షవాతం వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇది చాలామందికి వచ్చి సహజ పక్షవాతమే.. ఆరోగ్య సమస్యలు ఇది కూడా ఒక ప్రమాదకరమైన వ్యాధి. ఇది వస్తే చెయ్యి కాలు పనిచేయడం ఆగిపోతూ ఉంటుంది. దీంతో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని తెలుసుకోవడంలో కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు ఊహించవలసి ఉంటుంది. ఈ సమస్య అనేది వయసు పెరిగే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. దానిలో పక్షవాతం కూడా ఒకటి. అలాగే మెదడుకు రక్తప్రసన్న తగ్గడం రక్తనాళాలు చిట్లు పోవడం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇది కొందరిలో తక్కువ ప్రభావం పడుతుంది.
ఇంకొందరు తీవ్రంగా మారి మంచానికి పరిమితం అవుతూ ఉంటారు. అయితే అలా కాకుండా ఉండడానికి ఏం చేయాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మన వైద్య నిపుణులు మురళి కృష్ణ గారు కొన్ని సలహాలు ఇచ్చారు. ఈయన హైదరాబాద్ మలక్పేట్ కేర్ ఆస్పత్రిలో సీనియర్ న్యూ రాజల్ట్స్ కన్సల్టెంట్ విధులను చేస్తున్నారు.. దీని లక్షణాలు : అకస్మాత్తుగా కాలు, చెయ్యి పనిచేయకుండా ఆగిపోతాయి. పక్షవాతంలో లక్షణాలు అందరిలో ఒకేలా ఉండాలని లేదు. ఒక్కొక్కరిలో ఒకొక్కలా ఉంటాయి. ముఖం ఒకవైపుగా ఉండడం, నోరు వంకర అవ్వడం, చూపు తగ్గడం, భరించలేని తలనొప్పి, తల తిరగడం, వాంతులు, నడవలేకపోవడం, ఇలాంటి ఏమైనా కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.
ఇటువంటి లక్షణాలు కనిపించగానే వెంటనే అంటే మూడు గంటల్లోపే డాక్టర్ని సంప్రదించాలి. లేకపోతే మెదడులోని కణాలు పూర్తిగా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ కణాలు తిరిగి బ్రతకలేవు. కావున పక్షవాతం వచ్చిన మొదటి మూడు గంటలలోపే ఆసుపత్రికి వెళ్తే డాక్టర్ని టిష్యూ క్లాస్మేట్ నోజెన్ ఆక్టివేటర్ అనే ఇంజక్షన్ ఇస్తారు. దీని వలన రక్తనాళాలు సరిగ్గా పనిచేసే మెదడుకి రక్తం నీ అందిస్తాయి. యధావిధిగా మెదడుకి రక్తం సరఫరా అందుతుంది. టీపీఏ ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత సుమారు 50 శాతం మంది పేషెంట్లు వెంటనే కాల్ చెయ్యి కోలుకున్నాయి. సమస్య తీరం తీవ్రంగా ముందే ఈ విధంగా చేయాలి.
అవగాహన ముఖ్యం : వాస్తవానికి పశ్చాత్తా దేశాలలో పక్షవాతానికి ట్రీట్మెంట్ అనేది పది సంవత్సరాల క్రితం నుంచి అందుబాటులోకి వచ్చింది. మన దగ్గర కొంతమంది డాక్టర్లకి ఈ టిష్యూ ప్లాస్మీ నోట్ ఇంజక్షన్ గురించి తెలుసు.. దీంతో పేషెంట్ ను సరి అయిన ట్రీట్మెంట్ పొందలేకపోతున్నా.. విదేశాలను ఇక్కడ కూడా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పక్షవాతం సంబంధించిన అవేర్నెస్ పెరిగింది.
ఇంజక్షన్ చేసే ముందు : వ్యాధిగ్రస్తుడికి టి పి ఏ యాక్టివిటీస్ ఇంజక్షన్ వేయించుకోవాలనుకున్నప్పుడు తప్పకుండా అక్కడ సిటీ స్కాన్ ఉండాల్సిందే. దీంతోపాటు 24 గంటలు న్యూరాజాలజిస్ట్ ఉండాలి. డాక్టర్ అనుభవంతో పాటు ఇంజక్షన్ ఇవ్వడం గురించి పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి అనుభవం ఉన్న వాళ్ళతోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా మంచిది.
దీనికి ఖర్చు తక్కువే : పక్షవాతానికి వేసే Tpa ఇంజక్షన్ ఖరీదు చాలా ఉంటుంది. అని అనుకుంటున్నారా ..కానీ దీన్ని తీసుకోవడం వలన 50 శాతం మందికి పూర్తిగా నయం అయింది. వాళ్లు మళ్లీ తిరిగి తమ పని తాను చేసుకోగలరు. దీనికి అయ్యే ఖర్చు తక్కువే అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇంజక్షన్ తీసుకోవడం వలన కొన్నిసార్లు మెదడులు రక్తస్రావం జరుగుతుంది. అయితే ఇది కేవలం నాలుగు నుంచి ఏడు శాతం లో మందికి మాత్రమే జరుగుతుంది. సుమారు శరీరంలో వచ్చే 98% ఆరోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతుంది. ఈ అధిక బరువు సరియైన జీవనశైలి లేకపోవడం సరైన ఆహారం తీసుకోవడం సరైన నిద్ర లేకపోవడం వలన ఇవి వస్తున్నాయి. కావున జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. టెన్షన్ ఒత్తిడి తగ్గించుకోవాలి.