Health Benefits : నిత్యము ఈ ఫ్రూట్స్ తీసుకుంటే కొవ్వు కరుగుతుంది… పొట్ట ఫ్లాట్ గా అవుతుంది… ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది
Health Benefits : లివర్ అనేది మన శరీరంలో ఎంతో ప్రధానమైన అవయవం. ఈ లివర్ మన శరీరంలో ఎన్నో పనులను చేస్తూ ఉంటుంది. అటువంటి లివర్ ఫ్యాటీగా అవ్వడం వలన బద్ధకిస్తు శరీరంలో చేయవలసిన పనులన్నీ ఆపేస్తుంది. ఈ విధంగా లివర్ కి కొవ్వుతో ఇబ్బంది పడేవారు. చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్ కు గొప్ప ఉపయోగాలు కలిగించి ఈ ఐదు రకాల ఫ్రూట్స్ గురించి చూద్దాం.. వీటిని తింటే లివర్ పనితీరు మెరుగుపరుచుకుంటుంది.
మొదటగా.. జామ పండు దీనిలో 220 ml విటమిన్ సి కలిగి ఉంటుంది. ఈ విటమిన్ సి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ లాగా వర్క్ చేసి లివర్ను శుభ్రం చేసుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రెండోవ ది.. ద్రాక్షాలు.. ఈ గ్రేప్స్ లో ఉండే లెస్యు ట్రెల్ అనే రసాయనం కాంపౌండ్ లివర్ డిటాక్స్ చేయడానికి రసాయంగా సహాయపడుతుంది.ఇక మూడోది.. బెర్రీ ఫ్రూట్ ఇది ఎంజైమ్స్ ను బాగా అధిక మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది. ఇక నాలుగోది అవకాడో పండు ఇది గ్లూటా తియెన్ అనే దానిని లివర్ నుంచి అధికంగా రిలీజ్ అయ్యేటట్లు చేస్తుంది. డిటాక్షన్ కి అద్భుతంగా సహాయపడుతుంది. ఈ నాలుగు రకాల పండ్లను నిత్యం తీసుకోవడం వలన లివర్ యొక్క పనితీరు మెరుగుపడుతుంది.

If you eat fruits regularly, fat will melt, stomach will become flat, party liver will decrease
ఈ రెండు పండ్లు తప్పకుండా ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లు తినాలి.
ఇక ఐదవ ఫ్రూట్.. స్ట్రాబెరీ దీనిలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కూడా లివర్ యొక్క పనితీరిని మెరుగుపడేలా చేస్తుంది. ఈ ఐదు పండ్లు ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్లకి లివర్ కణాలు కొవ్వు పట్టేసి బద్దకంగా తయారై ఉండే వాళ్ళకి ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకుంటే లివర్ కి మంచి శక్తి వచ్చి ఉత్సాహంగా తయారవుతుంది. ఈ ఫ్రూట్స్ డీటాక్స్ అనేది మీ లివర్కు అందడానికి ఒబేసిటీ ఉన్నవారికి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎన్ లార్జ్ లివర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్స్ చాలా బాగా సహాయపడతాయి. కావున ఇటువంటి ఫ్రూట్స్ ను నిత్యము తీసుకుంటే లివర్ కి అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి.
