Health Tips : దీనిని తిన్నారంటే ఇక మీ ప్రాణాలు కోల్పోవాల్సిందే… విషం కంటే డేంజర్..!!
Health Tips : ప్రస్తుతం జీవనశైలి విధానంలో చాలామంది ఫాస్ట్ ఫుడ్లను తినడం అలవాటుగా మార్చుకున్నారు.. ఈ ఫాస్ట్ ఫుడ్ల్ వలన చిన్న వయసు నుంచి పెద్దవారు వరకు ఎన్నో పెద్ద పెద్ద వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. కొంతమంది హోటల్స్ కి వెళ్ళినప్పుడు చాలామంది రిక్వైర్మెంట్స్ చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. బాగా డీప్ ఫ్రై కావాలని వీటన్ని అడుగుతూ ఉంటారు.. అంటే బాగా మాడబెట్టిన ఫుడ్ కావాలి అని చెప్తూ ఉంటారు. అయితే నూనెలో దేవిన పదార్థాలను కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఇటువంటివి తీసుకోవడం వలన మెదడు కణాలతో పాటు నర్వు నర్వు
సెలుస్ దెబ్బతింటాయని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు మనకి చెప్పడం జరిగింది.లాంగ్ రన్ లో మెదడు కుషించకపోవడం, మతిమరుపు రావడం నరాలు ఫెయిల్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయని ఆయన చెప్పారు. నూనె మరిగినప్పుడు 250 డిగ్రీల వేడికి ఆ పదార్థాలు గురవుతాయని ఆ మరిగిన నూనెలో వచ్చే కెమికల్స్ చేంజెస్ వల్ల ఫ్రీ కార్బన్ మెట్రో సైక్లిక్ అమౌంట్ ఎరోమాటిక్ హైడ్రో కార్బన్ ఫ్యాక్టరీ మైడానికి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అటువంటి ఆహారం తీసుకున్నప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్తాయి. ఆ తర్వాత శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ ను తగ్గించేస్తాయ్. ఆపై కెమికల్స్ బ్రెయిన్ సెల్స్ నరాల సేల్స్లోకి చేరుకొని వాటిని కూడా దెబ్బతీస్తాయి.
దాంతో నరాల కణానికి మధ్య అనుసంధానం డ్యామేజ్ అవుతుంది. దాంతో ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. కావున ఇటువంటి డీప్ ఫ్రైస్ ఎప్పుడైనా అకేషన్లు మాత్రమే తింటే ఇబ్బంది ఉండదు. నిత్యం అలవాటుగా మార్చుకుంటే ప్రమాదం తప్పదని మంతెన చెప్తున్నారు. పెద్దవాళ్లు పిల్లలకి మాడిన ఆహారాన్ని అలవాటు చేయవద్దు అని చెప్తున్నారు.. అలా మాడిన డీప్ ఫ్రై చేసిన పదార్థాలను చిన్న వయసుల్ని వారికి అలవాటు చేస్తే వారికి విషం పెట్టినట్లే అని మంతెన రాజుగారు తెలిపారు.. కావున అందరూ డీప్ ఫ్రై లు మానుకొని స్వచ్ఛమైన ఆకుకూరలు, పండ్లు కూరగాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.