Eyesight : ఎండు ద్రాక్షాలో ఇది పెట్టి తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది…!!
Eyesight : కంటి చూపు కోల్పోకుండా ఎటువంటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఇప్పటికే కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే తిరిగి కంటి చూపు మెరుగవుతుంది. కంటి సంబంధిత సమస్యలు రావడానికి కారణాలు ఏంటి వాటి పరిష్కారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి మన అవయవాల్లో ప్రధానమైనవి కళ్ళు కంటికి ఏ చిన్న సమస్య వచ్చినా మన శరీరమంతా ఇబ్బంది పడుతుంది. మన జీవితానికి వెలుగునిచ్చి మనల్ని ముందుకు నడిపించే కళ్ళు మసకబారి చూపు మందగిస్తే ఇక జీవితం అంధకారం అవుతుంది. ఎంత ఆస్తి ఐశ్వర్యాలు ఉన్న కంటిచూపు లేకపోతే అవన్నీ వృధా..
అందుకే చిన్న వయస్సు నుండి కంటిన్యూ సంరక్షించుకోవడం అలవాటు చేసుకోవాలి. కంటి సమస్య వచ్చినా కనీసం సంవత్సరానికి ఒకసారి చెకప్ కి వెళ్లాలి. వివిధ కంటి సంబంధిత రోగాలను గుర్తించడం మరియు సరైన చికిత్సకు ఇది చాలా ఉత్తమం. ఇక ఆహార విషయానికి వస్తే చేపలు వారానికి రెండు సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకుంటే నివారించేందుకు ఉపయోగపడుతుంది. మంచినీళ్లు మన ఆరోగ్యానికి మంచి మెడిసిన్ తగినంత నీరు తాగుతూ ఉంటే కంటి సంబంధిత సమస్యలు కూడా నివారించుకోవచ్చు. సరిగా లేకపోయినా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. గుడ్లు తినడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే గుడ్లలో ఉండే లుటీన్ వయసు సంబంధిత కంటి వ్యాధులను తగ్గిస్తుంది.
అలాగే ఆకుకూరల్లో అయితే పాలకూర కంటిచూపుకి ది బెస్ట్ మీ ఆహారంలో పాలకూర ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలకూర కంటి శుక్లమ్ మరియు మసః గా ఉన్న చూపు వంటి అనేక కంటి సంబంధికులు బాగుంటాయి. వంగ భాస్వమ కంటి చూపులు మెరుగుపరచడానికి ఆయుర్వేదంలో ఇది అద్భుతమైన ఔ షధాలు ఉన్నాయి. ప్రతిరోజు మూడు గురిగింజల ప్రమాణంలో తేనెతో కలిపి తీసుకుంటూ ఉంటే కంటిచూపు మెరుగవుతుంది. కంటికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. కంటి చూపు చక్కగా మెరుగవుతుంది. రోజుకు ఒక స్పూన్ చొప్పున తింటే కంటి సంబంధిత సమస్యలు అన్నిటికి పెట్టవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.