Brown Eggs Vs White Eggs : వైట్ గుడ్డు మంచిదా? బ్రౌన్ గుడ్డు మంచిదా.? ఓ అధ్యయనంలో బయటపడిన ఆసక్తికర విషయాలు…!!
Brown Eggs Vs White Eggs ;’ మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక గుడ్డు తినాలని వైద్య నిపుణులు తెలుపుతూ ఉంటారు.. అయితే ప్రస్తుతం మనం ఉన్న కాలంలో మార్కెట్లో వైట్ గుడ్లతో పాటు బ్రౌన్ గుడ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మనం ఎప్పటినుంచో వైట్ కోడిగుడ్లను చూస్తూ ఉన్నాం. ఇంకొక రకం ఈమధ్య మార్కెట్లోకి ఎక్కువగా వస్తున్నాయి. అయితే వీటిలో ఏది ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి. అని చాలామంది అనుమానపడుతున్నారు.. కోడిగుడ్లు బ్రౌన్ తెలుపు అని రెండు రంగులలో ఏది మంచిది. రెండు మార్కెట్లు సులభంగా వస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు గోధుమ గుడ్లు మరింత సహజమైనవి ఎన్నో పోషకాలు ఉంటాయని నమ్ముతున్నారు. బ్రౌన్ షుగర్, బ్రౌన్ బెడ్, బ్రౌన్ రైస్ లాగా ఇప్పుడు బ్రౌన్ ఎగ్స్ ఆరోగ్యకరమైనవి అని నమ్ముతున్నారు.
అదే పరిస్థితిలో తెల్లని కోడిగుడ్లు మరింత రుచికరంగా ఉంటాయని నమ్ముతుంటారు. మరి ఏది వాస్తనాకి ఏ రంగు గుడ్లు ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు మనం చూద్దాం… ఈ రెండు గుడ్ల మధ్య తేడాను ఎలా తెలుసుకోవాలి. మీ ఆరోగ్యానికి ఏది మంచిది అనే విషయాలు తెలుసుకోబోతున్నాం.. గుడ్డు కలర్ ఎక్కువగా కోడి జాతి కోడి ఉత్పత్తి చేసి పిగ్మెంట్లపై ఆధారపడి ఉంటుంది. ఆహారం ఒత్తిడి లెవెల్ పర్యావరణం లాంటి ఇతర అంశాలు కూడా గుడ్డు రంగుని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ రెండు గుడ్ల మధ్య పోషక వ్యత్యాసం ఉండదు. దీనికి బదులుగా కోడి ఆహారం పర్యావరణ కారకాలు గుడ్డు పోసిన ను ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. పోషక విలువల గురించి మాట్లాడుతూ ఒక పెద్ద గుడ్డులో ఆరు పాయింట్ మూడు గ్రాముల ప్రోటీన్, 4.7 గ్రాముల కొవ్వు జీరో పాయింట్ త్రీ గ్రాముల కార్బోహైడ్రేట్స్ అదనంగా
ఒక గుడ్డులో 0.8, 147 ఎంజి కొలిన్, 0.4 mcg విటమిన్, విటమిన్ ఏ ,విటమిన్ బి12, 15.4 ఎంజి సెలీనియం, 23.ఎం.జి పొలిట్ దీనిలో ఉంటాయి. ఏది ఆరోగ్యానికి మంచిది: కొంతమంది ఒక నిర్దిష్ట రంగు గుడ్లు ఇతర వాటికంటే ఆరోగ్యానికి మంచిదని అలాగే రుచిగా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అయితే నిజానికి అన్ని రకాల గుడ్లు పోషకపరంగా సమానంగానే ఉంటాయి. కావున రెండు గుడ్లు మీకు ఆరోగ్యానికి మంచిదే అని చెప్పడం జరిగింది. తెలుపు, గోధుమ గుడ్ల మధ్య తేడా ; గోధుమ తెలుపు గుడ్ల మధ్య పోషక వ్యత్యాసం, ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని పరిశోధనలు నిర్వహించబడ్డాయి. ఇవి సేల్ రంగు గుడ్డు నాణ్యత లేక రకానికి సంబంధించింది మాత్రమే అని బయటపడింది. పోషకాలపై ఎటువంటి ఎఫెక్ట్ లేదు. ప్రొఫైల్ ప్రధానంగా కనిపించే తేడా ఏంటంటే సేల్ వర్ణ ద్రవ్యం మాత్రమే అని తెలిపారు..