Hair Tips : తల స్నానం చేసేటప్పుడు ఇది ఒక్కటి అప్లై చేయండి చాలు జుట్టు పెరుగుతూనే ఉంటుంది…!!
Hair Tips : ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు అలోవెరా అద్భుతంగా జుట్టుకి బాగా పనిచేస్తుంది. కేవలం హెయిర్కి కాకుండా చాలా రకాల వ్యాధులను నయం చేసే అద్భుత గుణాలున్న మొక్క ఇది. ఈ అలోవెరా మొక్కతో ఇప్పుడు మనం హెయిర్ గ్రోత్ రెమిడీని తయారు చేసుకోబోతున్నాం. ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే మీ కళావిహీనంగా ఉన్న జుట్టు ఆరోగ్యంగా కనిపించడమే కాకుండా ఉడిపోయిన జుట్టు స్థానంలో మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది. అలాగే పొడవాటి హెయిర్ కావాలనుకునే వాళ్ళకి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ రెమిడీ తయారు చేసుకోవడానికి ఏమీ కావాలి ఎలా దీని వినియోగించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందా.. ఈరోజుల్లో ఎవరిని చూసినా చాలా పొట్టి హెయిర్ తో కనిపిస్తున్నారు ఎందుకంటే మెయింటైన్ చేయడంకష్టం అని కొంతమంది అయితే ఉన్న జుట్టుని సంరక్షించుకోలేక
హెయిర్ కట్ చేసుకున్నాం అంటున్నారు చాలామంది ఇలాంటి షార్ట్ హెయిర్ చూడడానికి బాగానే ఉంటుంది ఎందుకంటే ఆరోగ్యవంతమైన కురులు ఎందరికో కానీ సాధ్యం కాదు ఇప్పుడు ఈ రెమిడి ద్వారా ఇలాంటి ఆరోగ్యవంతమైన పెంచుకోవడం అందరికీ సాధ్యమే ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు పూర్తిగా నాచురల్ ఇంగ్రిడియంట్స్ తో మనం ఈ హెయిర్ రెమిడిని తయారు చేసుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా చివరి వరకు వీడియో చూసి తయారు చేసుకోండి నూటికి నూరుపాళ్ళు చాలా చక్కగా మన హెయిర్ కి పనిచేస్తుంది. దానిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అలోవెరా మొక్కలను శుభ్రంగా కడిగి ముళ్ళు కూడా కట్ చేసి ఇప్పుడు అలోవెరాన్ని పేరుతో పాటు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.. ఎందుకంటే మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసి వడకట్టుకుంటాం కాబట్టి పీల్ తీయాల్సిన అవసరం లేదు..
జుట్టుకి సంబంధించిన ఎటువంటి సమస్యలకైనా అలోవెరా బాగా పనిచేస్తుంది ఇది మన తలలో ఉండే డెడ్ సెల్స్ ని బాగు చేస్తుంది. అలాగే తలన ఉండే బ్యాక్టీరియా చుండ్రు వంటి సమస్యలను కూడా నివారిస్తుంది అలాగే ఇన్ఫెక్షన్ వల్ల కలిగే దురద కూడా అలోవెరా జెల్ వల్ల చక్కగా పోతుంది.. అలాగే వెంట్రుకలను కూడా చక్కగా రిపేరు చేస్తుంది. అలోవెరా ఇప్పుడు మెంతులను తీసుకోండి అయితే ఈ మెంతులు ముందుగా ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ ఎందుకంటే వీటిల్లో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా మెంతుల్లో ఉండే బీటా కెరోటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది. మన హెయిర్ లో లివింగ్ సెల్స్ అని అలాగే డెంటల్ అని రెండు ఉంటాయి. మూడవ ఇంగ్రిడియంట్ కొన్ని వేపాకులను తీసుకోండి..
వేప ఎన్నో సద్గుణాలు కలిగిన ఆకు. ఈ చెట్టు ఆకు మొదలు అన్నీ కూడా ఔషధ గుణాలతో నిండు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యులు వేపాకు చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎన్నో రకాల వ్యాధులను తగ్గించి దురదలు ఇవేవీ దరిచారకుండా వేపాకు రక్షణ కల్పిస్తుంది.వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న అలోవేరా ను మిక్సీలో వేసి వాటర్ వేయకుండానే మెత్తగా గ్రైండ్ చేయండి. ఒక వైట్ క్లాతులో కానీ లేదా స్ట్రైనర్ సహాయంతో చక్కగా వడకట్టుకోండి. ఇప్పుడు అలోవెరా జెల్ పక్కనుంచి ఇదే మిక్సీలో మనం ఆరు గంటల పాటు నానబెట్టుకున్న మెంతులు అలాగే కొన్ని వేపాకులు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసి ఎందుకంటే మనం మెంతులు నానబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే రెండు మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని మన ముందుగా అలోవెరా జ్యూస్ ని తయారు చేసుకుని పక్కన ఉంచుకున్నాం కదా ఆ జ్యూస్ లో ఈ మెంతులు వేపాకు పేస్టు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆముదం ఆయిల్ వేసి మరోసారి బాగా కలపండి. మన హెయిర్ గ్రోతింగ్ ప్యాక్ రెడీఅయిపోయింది. ఈ పేస్టు పూర్తిగా నాచురల్ ఇంగ్రిడియంట్స్ తో తయారయింది కాబట్టి చిన్న పిల్లలైనా పెద్దవారైనా చక్కగా దీన్ని అప్లై చేసుకోవచ్చు.ఇప్పుడు దీన్ని హెయిర్ కి అప్లై చేయండి అంటే మొదట కుదుళ్ళ నుంచి మొత్తం తల అంతటికీ పట్టించిన తర్వాత ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక గంట పాటు అలా ఉంచేయండి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగేసుకొని ఏదైనా మైళ్ళు షాంపుతో హెయిర్ వాష్ చేసుకోండి. మీరు హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మీ హెయిర్ చూస్తే మీకే అర్థమవుతుంది..