Milk Tea : ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు పాలతో చేసిన టీ , కాఫీలు తాగితే నరకానికి టికెట్ కొనుక్కున్నట్టే…!
ప్రధానాంశాలు:
Milk Tea : ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు పాలతో చేసిన టీ , కాఫీలు తాగితే నరకానికి టికెట్ కొనుక్కున్నట్టే...!
Milk Tea : సాధారణంగా ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు టీ కాఫీలను తాగకుండా ఏ పని మొదలు పెట్టరు.. టీ, కాఫీలు తాగగానే ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే పాలతో చేసిన టీ, కాఫీలు వలన ఆమ్లత్వం సంభావత్వాలను పెంచుతుందట. అయితే దీని బదులుగా బ్లాక్ టీ కూడా తాగవచ్చట. ఇప్పుడు ప్రస్తుతం పాపులారిటీ లో ఉన్న టీలు సిల్వర్ నిడిల్, కులాంగ్ టీ రకరకాల టీలు బాగా పాపులర్ అయ్యాయి.. అయితే ఈ టీ లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా బాగా సహాయపడతాయి.
ప్రతిరోజు ఉదయం పచ్చి పసుపు, మిరియాలు, అల్లంతో తయారుచేసిన టీ తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలకి చెక్ పెట్టవచ్చు.. లైకోరైస్ టీ ప్రతిరోజు తీసుకోవడం వలన శరీరంలో ఎలాంటి వ్యాధుల ప్రమాదం నైనా తగ్గించుకోవచ్చు.. టీ తాగడం వల్ల శరీరంలో జీర్ణ క్రియ సక్రమంగా జరుగుతుంది. అలాగే ఎస్డిటి సమస్య నుంచి బయటపడవచ్చు.. ప్రతిరోజు దీన్ని తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా ఈ టీ చాలా బాగుపడుతుంది. అలాగే గుండెల్లో మంట కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే పాలటీని దూరంగా పెట్టండి.
దీని బదులుగా బ్లాక్ టీ తాగండి… సరుణ్ గ్రీన్ టీ లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు షుగర్ ని కొంతవరకు తగ్గించడానికి ఉపయోగపడతాయి. దాని వలన పాలటీ తాగి అలవాటు మానుకొని బ్లాక్ టీ తాగడం అలవాటు చేసుకోండి.. దీనివలన మంచి ఫలితం పొందవచ్చు.. ప్రతిరోజు ఉదయం పాలటీ తాగడం వలన ఫ్యాటి లివర్ సమస్యలు వస్తాయి.. ఈ సమస్యలు ఉన్నవారు అస్సలు పాలటీని తీసుకోవద్దు.. షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఈ బ్లాక్ టీని హ్యాపీగా తాగవచ్చు.. టీ తాగడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.