Mushroom Coffee : మష్రూమ్ కాఫీని ఎప్పుడైనా తాగారా…. దీని గురించి తెలిస్తే మతిపోతుంది…?
ప్రధానాంశాలు:
Mushroom Coffee : మష్రూమ్ కాఫీని ఎప్పుడైనా తాగారా.... దీని గురించి తెలిస్తే మతిపోతుంది...?
Mushrooms : సాధారణంగా మష్రూమ్స్ అంటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని మనందరికీ తెలుసు. ఆరోగ్యానికి మంచివని ఎక్కువగా తింటూ ఉంటారు. మీకు తెలియని మరొక విషయం ఏమిటంటే మష్రూమ్తో కాఫీ ని కూడా తయారు చేస్తారు. మీరు షాక్ అయ్యారు కదా… ఈ మష్రూమ్స్ తో రుచికరమైన కాఫీ ని కూడా తయారుచేస్తారు. ఈ కాఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్యకరమైన ఎన్నో కాఫీలు ఉన్నాయి అలాగే ఈ కాఫీ కూడా ఒకటి. ఈ మష్రూమ్ కాఫీ శరీరంలోని తెల్ల రక్త కణాలను సక్యం చేస్తుంది.ఇంకా ఇన్ఫెక్షలతో పోరాడే శక్తిని కూడా కలిగి ఉంటుంది.తద్వారా, ఆరోగ్యాన్ని కాపాడగలుగుతుంది.మష్రూమ్ కాఫీలో సాధారణ కాఫీ కంటే కూడా తక్కువ కెఫెన్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా, సాయంత్రం వేళలో తక్కువ మోతాదుల్లో టిఫిన్ తీసుకోవడం వల్ల రాత్రిపూట మంచి నిద్రను ఇస్తుంది.

Mushroom Coffee : మష్రూమ్ కాఫీని ఎప్పుడైనా తాగారా…. దీని గురించి తెలిస్తే మతిపోతుంది…?
పుట్ట గొడుగు కాఫీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మష్రూమ్ కాఫీ గురించి వింటే ఆశ్చర్యపోవచ్చు. కానీ వీటిలో అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉంటాయి. మంచి నిద్ర ఎక్కువ శక్తి, మెరుగైన దృష్టి, రోగనిరోధక శక్తిని పెంచే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. పుట్టగొడుగుల కాఫీని సాధారణంగా మీరు కిరాణా దుకాణాల్లో లభించే వంటకు ఉపయోగించే పుట్టగొడుగుల నుండి కాకుండా ఔషధా పుట్టగొడుగుల నుండి తయారుచేస్తారు. పుట్టగొడుగుల కాపీ మిశ్రమంలో ఉపయోగించే సాధారణ రకాల లో చాగా, లయన్స్ మెన్, రిషి, కార్డ్ సెప్స్, కింగ్ ట్రంపెట్, టర్కీ టెయిల్ వంటివి ఎక్కువగా ఉంటాయి.
Mushroom Coffee పుట్టగొడుగులతో కాఫీ ప్రయోజనాలు
ఔషధ గుణాలను కలిగిన మష్రూమ్స్ కాఫీని తయారు చేస్తారు. చేసే కాఫీ ఎంతో హాయిగా, విశ్రాంతిని ఇస్తుంది. ఆందోళనను తగ్గించడానికి కూడా సహకరిస్తుంది. పుట్టగొడుగు కాఫీతో కార్డి సెప్స్ ఉంటాయి. శరీరంలోని ఆక్సిజన్ల వినియోగాన్ని పెంచి, అలసటను, బలహీనత వంటి సమస్యలను తగ్గిస్తుంది. పుట్టగొడుగులు ఔషధ గుణాన్ని కలిగి ఉండుట వలన ఆ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.దీర్ఘకాలిక వాపు సమస్యలను.ఇంకా గుండె జబ్బుల వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ పుట్టగొడుగులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున, జీర్ణ క్రియ మెరుగుపడుటకు సహకరిస్తుంది. చాలా,రిషి వంటి పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్ లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని తెల్ల రక్త కణాలను సక్రియను చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడడం ద్వారా సరైన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మష్రూమ్స్ కాపీలలో సాధారణ కాఫీ కంటే తక్కువ కెఫెన్ ఉంటుంది. ముఖ్యంగా, సాయంత్రం వేళలో తక్కువ మొత్తంలో టిఫిన్ తీసుకుంటే రాత్రిపూట మంచి నిద్రకు దారితీస్తుంది.