Navara Rice : ఈ రెడ్ రైస్ తో చరిత్రలోనే కనివిని ఎరగని అద్భుతం… ఇక ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే..!
ప్రధానాంశాలు:
Navara Rice : ఈ రెడ్ రైస్ తో చరిత్రలోనే కనివిని ఎరగని అద్భుతం... ఇక ఆ సమస్యలకు చెక్ పెట్టినట్టే..!
Navara Rice : సహజంగా మనకి ఒక రెండు మూడు రకాల రైస్ లు మాత్రమే తెలిసి ఉంటుంది.. బ్రౌన్ రైస్, బాస్మతి రైస్, వైట్ రైస్. కానీ రెడ్ రైస్ కూడా ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు.. రెడ్ రైస్ వీటిని నవారా రైస్ అని పిలుస్తారు. ఏ రోగాన్నైనా నివారిస్తుంది. కనుక ఈ రైస్ కి నవారా రైస్ అనే పేరు పెట్టారు. అయితే ఈ రైస్ అధికంగా కేరళ ప్రాంతాలలో సాగు చేస్తూ ఉంటారు. కావున కేరళ రైస్ గా కూడా పిలుస్తూ ఉంటారు.. ఇవి ఒడ్లు నలుపు కలర్లో ఉంటాయి. బియ్యం ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నవారా రైస్ లో ఎన్నో పోషక విలువలతో కలిగి ఉంటుంది.
ఈ బియ్యంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఆయుర్వేడంలో కూడా వినియోగిస్తూ ఉంటారు.. ఈ రైస్ మంచి సువాసనతో కలిగి ఉంటాయి. ఈ నవారా రైస్ సులభంగా జీర్ణమవుతుంది. కాబట్టి అన్ని వయసులు వారు ఈ రైస్ ని తీసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రుమటాడెడ్, ఆర్థరైటిస్, డయాబెటిస్, క్షయ, గర్భిణీ స్త్రీలలో పాలు మెరుగుపడటం లాంటి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ నవార రైస్ ను ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా పిలుస్తుంటారు. పిల్లలు కావాలనుకునే వారు ఈ రైస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది..
*పక్షవాతంతో ఇబ్బంది పడుతున్న వారు ఈ రైస్ తో చేసిన ఆహారాన్ని నిత్యం తీసుకుంటే పక్షవాతం సమస్య నుంచి బయటపడవచ్చు..
*ఈ రైస్ తో చేసిన అన్నం కీళ్ల నొప్పులు, నరాల బలహీనత తగ్గడానికి ఉపయోగపడుతుంది.
*ఈ రెడ్ రైస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ ఫైబర్ శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి..
*కేరళ వైద్యంలో ఈ రెడ్ రైస్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎముకల వ్యాధుల నివారణ కోసం వాడుతూ ఉంటారు. నవారా అన్నాన్ని గుడ్డలో చుట్టు ఎముకలకు మసాజ్ చేస్తూ ఉంటారు.
*రెడ్ రైస్ తో నరాల బలహీనత, ఉబకాయం, స్థూలకాయం, పక్షవాతం తో సహా కొన్ని వ్యాధులు కచ్చితంగా తగ్గుతాయి..