Newly Married : పెళ్ళైన కొత్త జంటలు ఈ పండును తిన్నారంటే… ఆ విషయములో రచ్చ రచ్చే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Newly Married : పెళ్ళైన కొత్త జంటలు ఈ పండును తిన్నారంటే… ఆ విషయములో రచ్చ రచ్చే…?

 Authored By ramu | The Telugu News | Updated on :9 March 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Newly Married : పెళ్ళైన కొత్త జంటలు ఈ పండును తిన్నారంటే... ఆ విషయములో రచ్చ రచ్చే...?

Newly Married : ఈరోజుల్లో పురుషులు, స్త్రీలు పెళ్లయిన తర్వాత లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ సమస్యలను దూరం చేయుటకు, ఇంకా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేయుటకు. ఈ పండు ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఆ పండే అంజీర పండు. పండును అత్తిపండు అని కూడా పిలుస్తారు. ఈ పండు తియ్యదనం, మృదువుగా, లోపటి భాగంలో గుజ్జును కలిగి ఉంటుంది. ఈ కాయలో చిన్న, కరకరలాడే విత్తనాలు కూడా ఉంటాయి. ఈ పండు చాలా సున్నితమైనది. ఎక్కువ కాలం నిల్వ ఉండవు. ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ గా ఉపయోగిస్తారు. ఎండ పెట్టిన అంజీర పండు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. అంజీర పండులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Newly Married పెళ్ళైన కొత్త జంటలు ఈ పండును తిన్నారంటే ఆ విషయములో రచ్చ రచ్చే

Newly Married : పెళ్ళైన కొత్త జంటలు ఈ పండును తిన్నారంటే… ఆ విషయములో రచ్చ రచ్చే…?

Newly Married జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుటకు

అంజీర పండు తింటే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. మలబద్ధకం కూడా నివారించవచ్చు. ఈ పండులో పీచు అధికంగా ఉంటుంది. ఫైబర్ కూడా కలిగి ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను క్రమబద్ధకరిస్తుంది. అంతేకాదు, అంజీర పండ్లు, ఫ్రీ బయోటిక్స్ గా పనిచేస్తుంది. ఈ పండు ప్రేవులలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలకు ఆహారంగా ఉపయోగపడి, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది : జీరా పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. రక్తపోటును నివారించగలదు. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంజీర లో పీచు పదార్థం ఉండడం వల్ల కొలెస్ట్రాల స్థాయిలను తగ్గించుటకు ఉపకరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించుటకు : అంజీర లో సహజంగానే చక్కెరలు ఉంటాయి. వీటిలో పీచు పదార్థం ఉండటం వల్ల రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించుటకు సహాయపడుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఔషధం. డయాబెటిస్ పేషెంట్లు అంజీర పండ్లను మితంగా తీసుకోవాలి.

ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది: అంజీర పండ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలకు అవసరమైన పోషకాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకల సాంద్రతను పెంచడానికి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ అంజీర పండు సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. అంజీర పండులో పైసిన్ అనే ఎంజాయ్, క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదు. అని అధ్యయనాలలో తెలియజేశారు.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది : అంజీర పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఉంటుంది. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది. చర్మం పై ముడతలు, మచ్చలు తగ్గించడానికి, చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుటకు అంజీర పండు ఉపయోగపడుతుంది. అంజీర పండును చర్మం పై ఫేస్ ప్యాక్లా ఉపయోగించిన కూడా ప్రయోజనం ఉంటుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది :  అంజీర పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలరీలు తక్కువగా ఉంటాయి. అవునా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఆకలి తగ్గి ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది : అంజీర పండ్ల లో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్ల వారి నుండి రక్షిస్తుంది. అంజీర పండ్లలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలోని పోషకాలు జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా నివారిస్తుంది.

టైంకి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ఈ అంజీర పండు ముఖ్యంగా పురుషుడు, మహిళలు ఇద్దరిలోను సంతానోత్పత్తికి కావలసిన స్పెర్ము కౌంట్ ను పెంచడానికి సహాయపడుతుంది. ఎక్కువగా పురుషులలో స్పేర్మ్ కౌంటు చలనశీలతను పెంచడంలో సహాయపడుతుంది. స్త్రీలలో హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అంజీర పండు పురాతన కాలం నుండే లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి వినియోగిస్తున్నారు. జీరా పండ్లను తాజాగా ఉన్నప్పుడు లేదా ఎండబెట్టి డ్రై ఫ్రూట్ గా కూడా వినియోగించవచ్చు. స్మూతీస్, సలాడ్లు, ఓట్ మిల్, వంటకాలలో కూడా వినియోగిస్తారు. ఈ అంజీర పండ్లను ఎక్కువగా తీసుకుంటే విరోచనాలు, గ్యాస్, ఉప్పరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. మంజీరా లో విటమిన్ కె కూడా ఉంటుంది. రక్తాన్ని గడ్డ కట్టకుండా కాపాడుతుంది. పట్టాన్ని పలచన చేసే మందులు వాడుతున్న వారు అంజీర పండ్లను తీసుకుంటే మంచిది. దీన్ని వాడే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహా పాటించండి.

Advertisement
WhatsApp Group Join Now

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది