Pappaya : బొప్పాయి తింటున్నారా.? అయితే అబ్బాయిలు జాగ్రత్త..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pappaya : బొప్పాయి తింటున్నారా.? అయితే అబ్బాయిలు జాగ్రత్త..!!

Pappaya : ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదు అని చాలా మంది చెబుతూ ఉంటారు.. తింటున్నామా ఒకసారి ఆలోచించండి. ఈ హడావుడి లైఫ్ లో పండ్లు రెగ్యులర్ గా తీసుకోవడం కూడా చాలా మంది మర్చిపోయారు. కానీ కూరగాయలు వాడినంతగా పండ్లను కూడా మన వాడితేనే ఆరోగ్యంగా ఉంటాం. రోజుకి ఏదో ఒక పండు తీసుకోవాలి. అప్పుడే మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మనకు అందవలసిన విటమిన్స్ అలాగే మినరల్స్ కనిజాలు పోషకాలు […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 January 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Pappaya : బొప్పాయి తింటున్నారా.? అయితే అబ్బాయిలు జాగ్రత్త..!!

Pappaya : ప్రతిరోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదు అని చాలా మంది చెబుతూ ఉంటారు.. తింటున్నామా ఒకసారి ఆలోచించండి. ఈ హడావుడి లైఫ్ లో పండ్లు రెగ్యులర్ గా తీసుకోవడం కూడా చాలా మంది మర్చిపోయారు. కానీ కూరగాయలు వాడినంతగా పండ్లను కూడా మన వాడితేనే ఆరోగ్యంగా ఉంటాం. రోజుకి ఏదో ఒక పండు తీసుకోవాలి. అప్పుడే మన పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మనకు అందవలసిన విటమిన్స్ అలాగే మినరల్స్ కనిజాలు పోషకాలు అన్నీ కూడా అందుతాయి. అయితే మీరు ఏ పండ్లు తీసుకున్న తీసుకోకపోయినా ఈ పండు మాత్రం అసలు నిర్లక్ష్యం చేయద్దు. అదే బొప్పాయి పండు. ఇది సాధారణంగా అందరి ఇళ్లలో పెరుగుతుంది. మరి ఈనాటి కల్చర్ లో గనక చూస్తే చాలామంది అపార్ట్మెంట్స్ లో ఉంటారు. అయినా సరే ఈరోజుల్లో బొప్పాయి పండు చాలా విరివిగా ప్రతి మార్కెట్లో దొరుకుతూనే ఉంది. మరి ఈ బొప్పాయి పండు తినడం వల్ల మగవారిలో చాలా రకాల చేంజెస్ వస్తాయి. దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఈ బొప్పాయి పండు అసలు ఈ బొప్పాయిలో ఎలాంటి పోషకాలు ఉంటాయి. ఎలా తీసుకుంటే ఈ బొప్పాయి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. ఈ పండు యొక్క విశిష్ట గుణాలు ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ ఈ తెలుసుకుందాం.. పండ్లను ఎక్కువగా తీసుకునే వాళ్ళు అందంగా కూడా ఉంటారు. మనదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో డెంగ్యూ వ్యాధికి చికిత్సగా కూడా ఈ బొప్పాయి పండును తీసుకోమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. అనారోగ్య సమస్యలకు ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజు బొప్పాయి తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ బొప్పాయి లో మెగ్నీషియం అండ్ పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. ముఖ్యంగా బొప్పాయి పండ్లు మనకి ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. మన శరీరం చాలా త్వరగా గ్రహించడం జరుగుతుంది. కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క హెల్త్ ఫంక్షన్ అనేది సజావుగా జరుగుతుంది. ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా బొప్పాయి తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.

కాబట్టి ఈ ఫ్రూట్స్ ని మీరు భోజనం తర్వాత తీసుకుంటే మీ యొక్క జీర్ణ వ్యవస్థ అనేది బాగా మెరుగవుతుంది. మంచి ఇమ్యూనిటీ బూస్టర్లు లేవంటే అతిశయోక్తి కాదు.. బొప్పాయి పండు అన్ని కాలాల్లో అందరూ మధుమేహ వ్యాధిగ్రస్తుల సైతం తినగలిగిన పండు ఇది మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి. అలాగే వైరల్ ఫీవర్లు ఇన్ఫెక్షన్ పడకుండా బొప్పాయి పండు మనల్ని కాపాడుతుంది. ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు బొప్పాయి ముక్కలను తినడం వల్ల బరువు తగ్గుతారు. వేడి నీళ్లలో వేసుకుని తాగిన ఉదయాన్నే బొప్పాయిని ఏ విధంగా అయినా ఆహారంగా తీసుకున్న ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. విటమిన్ ఏ ఉండడం వల్ల అది కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదర సంబంధమైన వ్యాధులు రాకుండా బొప్పాయి పండు ఎంతగానో పనిచేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి కూడా బొప్పాయి ముక్కలను వేస్తారు. అయితే ఎంత ఉపయోగాలు ఉన్నా కూడా కొందరు తీసుకోకూడదు. అదే ముందుగా చెప్పినట్టుగా గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి తినకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయం పై ప్రభావం చూపుతుంది. దీంతో అబార్షన్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీలు తీసుకోడదు.. బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. కంటి సంబంధిత సమస్యలు కూడా నయమవుతాయి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఉంటుంది. కాబట్టి కంటి సమస్యతో ఇబ్బంది పడేవారు బొప్పాయి రసాన్ని కూడా మీరు చేసుకుని తాగితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది