Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా… శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా… ప్రాణాలకే ముప్పు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా… శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా… ప్రాణాలకే ముప్పు…?

 Authored By ramu | The Telugu News | Updated on :13 August 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా... శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా... ప్రాణాలకే ముప్పు...?

Pistachios Salmonella : దేశంలో పిస్తా పప్పుని తింటే ప్రజలకు ఇన్ఫెక్షన్లకు గురయ్యారట.ఇవి శరీరానికి ఎంతో శక్తివంతమైన డ్రై ఫ్రూట్ గా పరిగణిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ కెనడాలో పేగులపై చెడు ప్రభావాన్ని చూపించి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని పేర్కొంటున్నారు.పిస్తా తినడంలో అసలు ఏం జరిగింది.? పిస్తా పప్పు తింటే ఇన్ఫెక్షన్లు ఎలా వస్తాయి.? అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం…
డైట్ చేసే వాళ్ళకి పిస్తా పప్పు శక్తివంతమైన డ్రైఫ్రూటు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది పిస్తా పప్పులో ఒమేగా త్రీ తో సహా అనేక పోషకాలు కలిగి ఉంటాయి ఈ పోషక విలువలను కలిగి ఉన్న పిస్తా పప్పును ఆరోగ్యకరమైన చిరుదిండిగా కూడా తీసుకుంటారు సాధారణంగా పిస్తా పప్పు గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు పెద్ద పోటు కొలెస్ట్రాల స్థాయిలను తగ్గిస్తుందని కూడా చెబుతుంటారు అయితే పిస్తా పప్పు వినియోగం కెనడాలో సాల్మొనెల్ల బ్యాక్టీరియా వ్యాధిని వ్యాపింప చేస్తుంది. అని నివేదికలు బయటకు వచ్చాయి. అంతే కాకుండా.. కెనడాలో ఆహార తనిఖీ సమస్త పిస్తా పప్పులు, పిస్తా ఉత్పత్తులను తినవద్దని ప్రజలకు సూచించింది.

Pistachios Salmonella మీరు పిస్తా పప్పు తింటున్నారా శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా ప్రాణాలకే ముప్పు

Pistachios Salmonella : మీరు పిస్తా పప్పు తింటున్నారా… శరీరంలో ఈ విషపూరిత బ్యాక్టీరియా… ప్రాణాలకే ముప్పు…?

Pistachios Salmonella సాల్మోనెల్ల బ్యాక్టీరియా వల్ల ఏం జరుగుతుంది

సాల్మోనెల్ల అనేది చెడిపోయిన ఆహారం తినడం,మురికి నీరు తాగడం వల్ల సంభవించే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సాల్మొనెల్ల బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్స్ విరోచనాలు,జ్వరం, కడుపునొప్పి కారణమవుతుంది. ఇది చాలా సందర్భాలలో ఇది కొన్ని రోజుల్లోనే దానంతటదే నయమవుతుంది. కొన్నిసార్లు మాత్రం పరిస్థితి విషమంగా మారవచ్చు.

సాల్మనెల్లా బ్యాక్టీరియా పేగులను ఎలా దెబ్బతీస్తుంది : నిన్న అనేది ఒక చిన్న బ్యాక్టీరియా దీని పొడవు సుమారు 0.7 నుండి 1.5 మైక్ మీటర్లు ఈ బ్యాక్టీరియా మురికి నీరు చెడిపోయిన ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ సాల్మొనేళ్ల బ్యాక్టీరియా మురికి నీరు, కలుషిత ఆహారం కారణంగా వ్యాప్తి చెందుతుంది.ఇది శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ప్రయోగంలో మంటను కలిగిస్తుంది. సకాలంలో చికిత్స పొందకపోతే రోగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి దానంతటదే నయమైనప్పటికీ కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

సాల్మో నెల్లా బ్యాక్టీరియా లక్షణాలు : ఈ బ్యాక్టీరియా ఉన్నప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి లక్షణాలు గుర్తించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు.
. జ్వరం, తలనొప్పి, వాంతులు, వికారం, విరోచనాలు, కడుపు తిమ్మిరి.

ఎవరికీ ఎక్కువగా ప్రమాదం ఉంటుంది : పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి సాల్మనెల్లా బ్యాక్టీరియా వల్ల ఎక్కువ ప్రమాదం ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి చికిత్స పొందడం మంచిది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది