Ranapala Leaves : ఇది ఒక ఔషధ మొక్క… ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు… ఈ సమస్యలన్నీ మటుమాయం…??
ప్రధానాంశాలు:
Ranapala Leaves : ఇది ఒక ఔషధ మొక్క... ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు... ఈ సమస్యలన్నీ మటుమాయం...??
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే వగరుగా మరియు పులుపుగా కూడా అనిపిస్తాయి. అయితే ఈ మొక్క ఆకు ద్వారానే ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తుంది. అంటే ఈ మొక్క ఆకును నాటితే చాలు మొక్క మొలుస్తుంది. దీంతో ఇంటి ఆవరణంలో దీనిని సులభంగా పెంచుకోవచ్చు. అయితే ఈ మొక్క ఆకుల వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
1. రణపాల ఆకులు కిడ్నీ సమస్యలు మరియు కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది . ఈ ఆకులను ఉదయం మరియు సాయంత్రం రెండు చొప్పున తీసుకోవాలి. లేకుంటే ఉదయాన్నే ఈ ఆకుల రసాన్ని 30 ml తాగాలి. ఇలా చేయటం వలన కిడ్నీలో ఉండే స్టోన్స్ కరిగిపోతాయి..
2. రణపాల ఆకులను తీసుకుంటే రక్తంలో క్రియాటిన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది డయాలసిస్ రోగులకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మూత్రపిండాల పనితీరు కూడా ఎంతో మెరుగవుతుంది..
3. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం వేళలో ఈ ఆకులను రెండు చొప్పున తీసుకుంటే డయాబెటిస్ అనేది తగ్గిపోతుంది. అంతేకాక షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి.
4. రణపాల ఆకులను తీసుకోవడం వలన జీర్ణాశయంలో అల్సర్ అనేది తగ్గిపోతుంది. అలాగే ఆజీర్ణం మరియు బలబద్ధకం లాంటి సమస్యలు కూడా ఈజీగా తొలగిపోతాయి..
5. జలుబు మరియు దగ్గు, విరోచనాలను తగ్గించే గుణాలు ఈ ఆకుల్లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ ఆకుల్లో యాంటీ ఫైరెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే మలేరియా మరియు టైఫాయిడ్ జ్వరాలు వచ్చిన వారు ఈ ఆకులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది..
6. ఈ రణపాల ఆకులను తీసుకోవడం వలన హై బీపీ కూడా తగ్గిపోతుంది. అలాగే గుండె ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాక మూత్రంలో రక్తం మరియు చీము లాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి..
7. ఈ ఆకులను తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాక తెల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతుంది..
8. రణపాల ఆకులను పేస్టులా చేసి కట్టు కట్టుకుంటే కొవ్వు గడ్డలు మరియు వేడి కురుపులు అనేవి త్వరగా తగ్గిపోతాయి. అలాగే శరీరంలో వాపులు కూడా తగ్గిపోతాయి..
9. కామెర్లు ఉన్నవారు రోజు ఉదయం మరియు సాయంత్రం వేలలో ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ తీసుకోవాలి. దీంతో వ్యాధి అనేది తొందరగా నయం అవుతుంది..
10. రణపాల ఆకుల రసం ఒక చుక్కను చెవిలో వేసుకుంటే చెవి పోటు కూడా తగ్గిపోతుంది..
11. ఈ రణపాల ఆకుల పేస్టును నుదిటిపై పట్టిలా వేసుకుంటే తలనొప్పి అనేది తొందరగా తగ్గిపోతుంది…
Ranapala Leaves benefits in telugu