Hair Tips : మెంతులతో రాలిన జుట్టును వేగంగా పెంచుకోండి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : మెంతులతో రాలిన జుట్టును వేగంగా పెంచుకోండి..!!

 Authored By aruna | The Telugu News | Updated on :22 August 2023,12:00 pm

Hair Tips : జుట్టు పొడవుగా ఆరోగ్యంగా సెల్ఫీగా ఉండేలా ఒక అద్భుతమైన రెమిడీతో వచ్చేస్తా ఎవరైతే జుట్టు పొడవుగా పెంచుకోవాలి అనుకుంటున్నారో వాళ్లకి ఈ రెమిడి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదు ఫ్రెండ్స్ ఒకవేళ బట్టతలతో ఇబ్బంది పడుతున్న ఇప్పుడు తయారు చేసుకుని ఈ రెమిడి వాడు చూడండి. చాలా తొందరగా రిసల్ట్ ఉంటుంది. అంతేకాదు ఇది మీరు తయారు చేసుకునేటప్పుడే మీకు నమ్మకం కలుగుతుంది. సహజంగా చాలామందికి 80 నుండి 100 వరకు వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. ఇది నార్మల్ కండిషన్ మరియు సహజంగా జరుగుతుంది. కూడా జుట్టు రాలడాన్ని వైద్య పరిభాషలో అలోపేయా అని పిలుస్తారు. ఒక ఐదు శాతం మంది మాత్రమే ప్రభావితులవుతారు. మిగిలిన వారిలో తిరిగి జుట్టు మోలవడం జరుగుతుంది.మరి ఈ రెమిడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా ఒక గాజు సీసా తీసుకోండి. ఫ్ మన తల వెంట్రుకలకు ఏదైనా బంగారం లాంటి ఇంగ్రీడియంట్ ఉంది అంటే అది మెంతులు. ముందుగా ఒకసారి ఈ మెంతులను శుభ్రంగా కడిగేసి అప్పుడు ఈ సీసాలో వేసే నిండుగా వాటర్ వేసేయండి. ఇలా వాటర్ వేసి మూడు రోజులు పాటు నాన్నని ఇవ్వాలి. అయితే రెండో రోజు ఒకసారి శ్వేతా మూత తీసి ఈ మెంతులను ఒక బౌల్లోకి వేసుకొని చేతులతో మ్యాచ్ చేసి మళ్లీ సీసాలోకి నింపేసి మూత పెట్టి ఉంచేయండి. మన తలకి పూర్తి సంరక్షణను ప్రతి విధమైన సమస్యలను తొలగించగల అద్భుతమైన ఇంగ్రీడియంట్ మెంతులు. తలపై భాగాన్ని వేడిని తగ్గిస్తాయి. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. జుట్టును సున్నితంగా మెత్తగా ఉంచుతాయి.

Regrow Fallen Hair Fast with Fenugreek

Regrow Fallen Hair Fast with Fenugreek

ఇప్పుడు మూడు రోజులు పాటు నానిన ఇప్పుడు ఇలా నానిన మెంతులను మరొక గిన్నెలోకి ట్రైన్ సహాయంతో వడకట్టుకోండి.దానిలో అలోవెరా కొమ్మ ఉంటే కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా కలపండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి ఒక రెండు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ కలపండి. కొబ్బరి నూనె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మన తల వెంట్రుకలకు తల్లి లాంటిది కొబ్బరినూనె అంత అప్లై చేసుకోవాలి. ఇది కేవలం జుట్టుకుదురులకు పట్టించి వదిలేయకుండా మొత్తం హెయిర్ అంతా కూడా పట్టేలాగా అంటే ముందు మీ జుట్టుకుదురులకు బాగా పట్టించిన తర్వాత హెయిర్ అంతటికి పట్టించి పాయలు పాయలుగా జుట్టు తీసుకుని చక్కగా పట్టించండి.

ఇలా పట్టిస్తేనే రక్తప్రసరణ మెరుగై జుట్టు చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇలా మీరు మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు హెయిర్ ఉంచుకొని మీరు రెగ్యులర్ గా వాడే షాంపుతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి రెండుసార్లు కాదు మీరు రెగ్యులర్ గా దీన్ని అప్లై చేస్తూ ఉండాలి. మనం వాడిన ఇంగ్రిడియంట్స్ ఎంత పవర్ఫుల్ వాడితే నూటికి నరుశాతం మీ హెయిర్ అందంగా చిల్క్ గా ఆరోగ్యంగా ఎదిగి తీరుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది