Health Benefits : వీటిని నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు…!!
Health Benefits : ఆరోగ్యంగా ఉండడం కోసం పోషకాలు పుష్కలంగా ఉండే వాటిని తీసుకుంటూ ఉంటాం.. అయితే కొన్నిటిని పచ్చిగా తీసుకుంటుంటారు. అలాగే కొన్ని వాటిని తీసుకుంటూ ఉంటారు. అయితే పచ్చిగా తినడం వలన ఎన్ని పోషకాలు అందుతాయి. అందరికీ తెలిసిన విషయమే.. నానబెట్టిన ఆహారాన్ని తీసుకుంటే రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే నానబెట్టిన తర్వాత జీర్ణం అవ్వడం కూడా చాలా సులభం అవుతుంది. ఇటువంటి పరిస్థితులు పచ్చిగా కాకుండా నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.. నానబెట్టి తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు అందే కొన్ని ఏమిటో తెలుసుకోబోతున్నాం…
నానబెట్టి తినవలసిన ఆహార పదార్ధాలు: వాల్ నట్స్: నానబెట్టిన వాల్ నట్ లు నిత్యం తీసుకుంటే అది మెదడు, జ్ఞాపక శక్తిని రెండిటిని మెరుగుపరచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా నానబెట్టిన తీసుకోవడం వలన మీ ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది.. ఎండు ద్రాక్షాలు: నానబెట్టిన ఎండు ద్రాక్షాలు ఎక్కువ ఐరన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరంలోని రక్తపు లోపాన్ని తగ్గించడంతోపాటు ఎన్నో చర్మ సమస్యలను కూడా నయం చేస్తాయి. మీరు చాలా సన్నగా ఉన్నట్లయితే నానబెట్టి ఎండు ద్రాక్షను తీసుకోవడం వలన బరువు పెరుగుతారు..
అత్తి పండ్లు: నిత్యం నాన్న పెట్టిన ఆత్తి పండ్లను తీసుకుంటే మలబద్ధకం ఎసిడిటీ లాంటి పోట్టకు సంబంధించిన ఎన్నో సమస్యల నుంచి బయటపడతారు.వీటిని పచ్చిగా తీసుకోకూడదు. వీటిని నానబెట్టినవి తీసుకోవాలి.. మెంతులు: మెంతులు అధిక ఫైబర్ ఉంటుంది. ఇది మీ శరీరంలోని కొలెస్ట్రా లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే నానబెట్టిన మెంతులు మధుమేహ రోగులకి చాలా బాగా ఉపయోగపడతాయి.. బాదం పప్పులు: నిత్యం తీసుకుంటే మీ శరీరంలోని చెడు కొలస్ట్రాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు సమస్య నుంచి బయట పడేస్తుంది.. ఈ బాదం పప్పులో ప్రోటీన్స్, ఫైబర్, కనిజాలు పుష్కలంగా ఉంటాయి. కావున షుగర్ వ్యాధిగ్రస్తులకి ఈ బాదంపప్పు చాలా బాగా సహాయపడతాయి.. ఆరోగ్యానికి చాలా బాగా మేలు జరుగుతుంది..