Weight Loss Tips : ఓం భీమ్ బిస్.. ప్రతిరోజు ఇలా చేస్తే అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Weight Loss Tips : ఓం భీమ్ బిస్.. ప్రతిరోజు ఇలా చేస్తే అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు…

Weight Loss Tips  : ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. దీనికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి అలాగే రోజురోజుకీ తగ్గుతున్న శారీరక శ్రమ వలన ఈ అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగా పొత్తికడుపు ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వు చాలా మొండిగా వ్యవహరిస్తుంది. దాన్ని కరిగించడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. వాస్తవానికి వ్యాయామం లేకుండా శరీరంలో ఏ భాగంలో నైనా […]

 Authored By tech | The Telugu News | Updated on :11 March 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  wite losse Tips : ఓం భీమ్ బిస్.. ప్రతిరోజు ఇలా చేస్తే అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు...

  •  Super wite losse Tips : ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది.

  •  అలాంటి పరిస్థితుల్లో కొవ్వును కరిగించడంలో ఉపయోగపడే కొన్ని మార్నింగ్ డ్రింక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

Weight Loss Tips  : ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.. ఈ సమస్య వయసు తరహా లేకుండా అందరిలోనూ కనిపిస్తుంది. దీనికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి అలాగే రోజురోజుకీ తగ్గుతున్న శారీరక శ్రమ వలన ఈ అధిక బరువు సమస్య వేధిస్తోంది. ప్రధానంగా పొత్తికడుపు ప్రాంతంలో పేరుకుపోయిన కొవ్వు చాలా మొండిగా వ్యవహరిస్తుంది. దాన్ని కరిగించడానికి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. వాస్తవానికి వ్యాయామం లేకుండా శరీరంలో ఏ భాగంలో నైనా పేరుకుపోయిన పువ్వును కరిగించడం చాలా కష్టతరం. అయితే కొన్ని నివారణ చర్యలతో బరువు తగ్గించే ప్రయాణాన్ని కచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు..

అలాంటి పరిస్థితుల్లో కొవ్వును కరిగించడంలో ఉపయోగపడే కొన్ని మార్నింగ్ డ్రింక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

బ్లాక్ కాఫీ: ఓ పరిశోధన ప్రకారం బ్లాక్ కాఫీలో క్యాలరీలు అస్సలు ఉండవు. అలాగే కేఫిన్ జీవ క్రియను కొంచెం వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాంటి పరిస్థితులు మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే బ్లాక్ కాఫీ తాగడం మంచి ఉపయోగకరంగా ఉంటుంది..

మెంతుల నీరు:ఓ అధ్యాయం ప్రకారం మెంతి గింజలు పోషకాల శక్తిగా ఉపయోగపడుతుంది. మెంతి గింజలు రాత్రంతా నానబెట్టి దాని నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కూడా ఈజీగా బరువు తగ్గొచ్చు.. మెంతికూరల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

ఇది రక్తం లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది కాకుండా వ్యర్ధాల నష్టాన్ని చాలా ఈజీగా తొలగిస్తుంది..
మూలికల డ్రింక్స్: హెర్బల్ డ్రింక్ రుచికరమైనదే కాదు. ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది.ఉదయాన్నే గ్రీన్ టీ పుదీనా దాల్చిన చెక్క వంటి హెర్బల్ టీ తాగడం వల్ల జీవ క్రియ రేటు పెరుగుతుంది. పెరుగి పోయిన కొవ్వు ఈజీగా కరుగుతుంది.

జీలకర నీరు: జిలకర అనేది ఓ మసాలా దినుసు. ఇది జీవక్రియ ప్రక్రియకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదయం పరిగడుపున జీలకర నీళ్లు కలిపిన గోరువెచ్చని తాగడం వల్ల పొట్ట శుభ్రపడి జీవ జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది