Vegetables : ఈ 8 కూరగాయలతో ఎన్ని లాభాల… అధిక ఫైబర్ కలిగిన కూరగాయలు ఇవే…!
Vegetables : శరీర ఆరోగ్యానికి ఫైబర్ అధికంగా లభించే కూర గాయలు తీసుకోవడం వలన జీర్ణ క్రియ పేగు ఆరోగ్యం బాగుంటుంది. కూరగాయలలో ఈ 8 అధిక ఫైబర్ కూరగాయలు జీర్ణ క్రియను పెంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. మరి అధిక ఫైబర్ కలిగిన ఎనిమిది కూరగాయలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
![Vegetables ఈ 8 కూరగాయలతో ఎన్ని లాభాల అధిక ఫైబర్ కలిగిన కూరగాయలు ఇవే](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Vegetables.jpg)
Vegetables : ఈ 8 కూరగాయలతో ఎన్ని లాభాల… అధిక ఫైబర్ కలిగిన కూరగాయలు ఇవే…!
Vegetables : బ్రోకలీ
బ్రోకలీ లో అధిక మోతాదులో పోషకాలు ఉన్నాయి. ఇక ఇది జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది. అలాగే గాట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి వాపుని తగ్గిస్తుంది. బ్రోకలీలో అధిక ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి కంటెంట్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాదాపు 100 గ్రాముల బ్రోకలీలో 2.6 గ్రా ఫైబర్ ఉంటుంది.
Vegetables : క్యారెట్లు
క్యారెట్లలో ఫైబర్ సమృద్ధిగా ఉండి ఇది జీర్ణ క్రియతో మద్దతుగా ఉంటుంది. ప్రేగు కదలికల నియంత్రణకు పని చేస్తుంది. క్యారెట్లు గాట్ ఆరోగ్యం మరియు శక్తిని సమర్థిస్తుంది. దాదాపు 100 గ్రాముల క్యారెట్ లో 2.8 గ్రా ఫైబర్ ఉంటుంది.
Vegetables : బచ్చలి కూర
బచ్చలి కూరలు ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. జనక్రియను నియంత్రణలో నుంచి ఘాట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే చక్కర స్థాయిని నియంత్రణలో ఉంచుగంగ సహాయపడుతుంది. ఇక బచ్చలి కూరలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. దాదాపు 100 గ్రాముల బచ్చలి గొర్రెలు 2.0 గ్రా ఫైబర్ ఉంటుంది.
చిలకడదుంపలు : చిలకడదుంపలలో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీవిత క్రియను నియంత్రిస్తుంది. అంతేకాకుండా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి మరియు చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఏ పొటాషియం చిలకడదుంప అందిస్తుంది. దాదాపు 100 గ్రా చిలకడ దుంపలలో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది.
క్యాలీఫ్లవర్ : తక్కువ క్యాలరీలు ఉండే కూరగాయలలో కాలీఫ్లవర్ ఒకటి. ఇది జీర్ణక్రియను నియంత్రిస్తుంది. బరువుని నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కోసం క్యాలీఫ్లవర్ లో ఉండే విటమిన్ సి యాంటీ రియాక్సిడెంట్లు ఉపయోగపడతాయి. 100 గ్రాముల కాలీఫ్లవర్ లో రెండు గ్రా ఫైబర్ ఉంటుంది.
ఆర్టిచోక్‌లు : ఆర్టిచోక్‌లు కూరగాయలలో అధిక ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాలనే నియంత్రణలో ఉంచుతుంది. అలాగే శరీర ఆరోగ్యం కోసం అవసరమయ్యేటటువంటి యాంటీ ఆక్సిడెంట్ల లభిస్తాయి. 100 గ్రాముల ఆర్టిచోక్‌లు 5.4 గ్రా ఫైబర్ ఉంటుంది.
బ్రస్సెల్స్ మొలకలు : బ్రస్సెల్స్ మొలకలు ఫైబర్ తో నిండి ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ ఉబ్బరం తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కడుపులో మంటలును ఎదుర్కోవడంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను ఉంటాయి. దాదాపు 100 గ్రాముల బ్రస్సెల్స్ మొలకలలో 3.2 గ్రా ఫైబర్ ఉంటుంది.
పచ్చి బఠానీలు : పచ్చి బటనీలలో పీచు మొక్కల ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన ఇది జీర్ణక్రియ పనితీరుకు సహాయపడతాయి. తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థితిలో ఉంటుంది. ఘాట్ ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి. ఆహారంలో అవసరమైన పోషకాలను పచ్చిబఠానీలు అందిస్తాయి. దాదాపు 100 గ్రాముల పచ్చి బఠానీలలో నెలలో 5.7 గ్రాముల ఫైబర్ ఉంటుంది.