Toenails : కాలి గోర్ల రంగు మారితే వెంటనే అప్రమత్తం అవ్వండి… లేకుంటే డేంజర్ లో పండట్టే…??
ప్రధానాంశాలు:
Toenails : కాలి గోర్ల రంగు మారితే వెంటనే అప్రమత్తం అవ్వండి... లేకుంటే డేంజర్ లో పండట్టే...??
Toenails : మన శరీరం మరియు ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు. అలాగే కాళ్లు చేతులను కూడా అందంగా ఉంచుకోవాలి. అలాగే చాలా మంది చేతులు మరియు గోర్ల మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. వీటి కోసం మోని క్యూర్ మరియు పెడిక్యూర్ లాంటివి చేయించుకుంటూ ఉంటారు. ఇవి చేయించుకోవడం వలన కాళ్లు క్లీన్ అవటమే కాకుండా రోగాలు లాంటివి కూడా దరి చేరకుండా ఉంటాయి. అయితే చేతి వేళ్ళ కంటే కాళీ గోర్లు అనేవి చాలా అవసరం. అయితే వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం చాలా అవసరం. అలాగే కాలి గోర్లు రంగు మారితే వెంటనే అప్రమత్తం అవ్వాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు…
కాలి గోర్లు రంగు మారాయి అంటే తప్పనిసరిగా ఇన్ఫెక్షన్ కు గురైనట్టు లేక ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి. కావున కాలి గోర్ల రంగు మారితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే సాధారణంగా కాలి గోర్లు గోధుమ మరియు ఆకుపచ్చ, నలుపు మరియు పసుపు రంగులోకి మారడం సహజం. అయితే డయాబెటిస్ మరియు గుండె సమస్యలు మరియు క్యాన్సర్ మరియు కామెర్లు లాంటి రుగ్మతలు ఉన్నప్పుడు కాలి గోర్లు అనేవి రంగు మారుతూ ఉంటాయి…
అంతే కాకుండా కాలి వేళ్ళకు అధికంగా చెమట అనేది పట్టడం మరియు చెప్పులు లేకుండా నడవడం మరియు గోరు దగ్గర గాయాలు, కోతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యం చేయించుకోవాలి అని అంటున్నారు. లేకుంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అందుకే కాలి గోర్ల ను ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అలాగే కాలి గోర్లలో ఏమైనా మార్పులు గనక ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి దానికి చికిత్స చేయించుకోవాలి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు