World Rarest Blood Group : ఈ బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.. ఈ రక్తపు చుక్క బంగారంతో సమానం… ఈ గ్రూప్ తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

World Rarest Blood Group : ఈ బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.. ఈ రక్తపు చుక్క బంగారంతో సమానం… ఈ గ్రూప్ తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :1 March 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  World Rarest Blood Group : ఈ బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.. ఈ రక్తపు చుక్క బంగారంతో సమానం... ఈ గ్రూప్ తెలుసా...?

World Rarest Blood Group : రక్తంలోని బ్లడ్ గ్రూపులో కొన్నిటి గురించి మనకు తెలుసు. అది A , B, AB, O అనురకపూర్ బ్లడ్ గ్రూప్ లో మనకు తెలుసు. ఇందులో ‘ O’ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ని అందరికీ ఇవ్వవచ్చని మనందరికీ తెలుసు. మిగతా A, B, AB బ్లడ్ గ్రూప్ ని అందరికీ ఇవ్వలేము. అయితే బ్లడ్ గ్రూపులలో పాజిటివ్(+ )మరియు నెగిటివ్ (-) అనే రక్తపు గ్రూపులు కూడా ఉన్నాయి. ఇందులో పాజిటివ్ బ్లడ్ గ్రూప్ మంచిది. నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంతా మంచిది కాదు. ముఖ్యంగా ఈ రక్తపు గ్రూపులలో మనకు తెలియని ఇంకో బ్లడ్ గ్రూప్ ఉంది. ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. కేవలం ఎంతో కాలం నుంచి గత 50 ఏళ్లలో ఇది కేవలం 40 నుంచి 45 మంది సిరల్లో మాత్రమే కనుగొనబడింది. అవును, ఇది చదివితే మీరు కూడా అవును అంటారు. ఆశ్చర్యపోతారు.. గ్రూప్ గురించి తెలుసుకోవాలని మీకు ఉత్సాహం ఉందా.. అరుదైన రక్త నమూనా. వ్యక్తులు దీనికి గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అని కూడా పేరు పెట్టారు. గ్రూప్ గురించి, అసలు గోల్డెన్ బ్రెడ్ అని ఎందుకు పిలుస్తారు ఇప్పుడు తెలుసుకుందాం…

World Rarest Blood Group ఈ బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ ఈ రక్తపు చుక్క బంగారంతో సమానం ఈ గ్రూప్ తెలుసా

World Rarest Blood Group : ఈ బ్లడ్ గ్రూపు ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్… ఈ రక్తపు చుక్క బంగారంతో సమానం… ఈ గ్రూప్ తెలుసా…?

World Rarest Blood Group ఇది ఏ బ్లడ్ గ్రూప్

ఈ బ్లడ్ గ్రూపు పేరు RH నల్ అని అంటారు. ఈ రక్త నమూనా ప్రపంచంలో కేవలం 40 నుంచి 45 మందిలో మాత్రమే ఇది కనిపిస్తుందని పరిశోధనలో తేలాయి. అందుకే ఈ రక్తపు నమూనా ని మిగతా వాటి కంటే కూడా భిన్నంగా పరిగణిస్తారు. ఈ రక్తం బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రక్తం అవసరమైతే, వీరికి చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఈ రక్తపు వర్గం సీరియల్ లో నడుస్తున్న వ్యక్తులకు చాలా తక్కువ. రూపు కలిగిన వారు కూడా చాలా అరుదుగా ఉంటారు. వీరికి రక్తము అవసరమైనప్పుడు దొరకడం చాలా కష్టం. ఏదైనా ప్రమాదం వాటిల్లితే రక్తం అవసరం వస్తే ఇది దొరకడం చాలా కష్టమై చనిపోయే ప్రమాదం కూడా ఉంది.

World Rarest Blood Group మీ రక్త వర్గాన్ని గోల్డెన్ బ్లడ్ అని ఎందుకు పిలుస్తారు

మరి రక్తపు గ్రూప్ కి గోల్డెన్ బ్లేడ్ అనే పేరు ఎందుకు వచ్చిందో మనందరికీ తెలియదు. అందరూ కూడా రంగు బంగారం రంగులో ఉంటుందా లేదంటే మరేదైనా కారణం ఉందా అనే విషయానికి వస్తే.. అసలు గోల్డెన్ పేరు పెట్టడానికి కారణం దాని ప్రాముఖ్యత ఆధారంగా దీనికి పేరు పెట్టారు అంటున్నారు. RH -null అనేది RH యాంటిజెంట్ ఉత్పత్తికి కారణమైన జన్యులలో, ముఖ్యంగా RHD మరియు RHCE జన్యులలో ఉప్పరి వర్తనాల వల్ల సంభవిస్తుంది. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వారిలో యాంటిజెన్ కనుగొనబడింది అని సమాచారం.

World Rarest Blood Group ఈ బ్లడ్ గ్రూపు ఎందుకు అరుదుగా దొరుకుతుంది

బ్లడ్ గ్రూప్ ని ఎందుకు అరుగుగా పరిగణిస్తారో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఈ బ్లడ్ గ్రూపు ప్రపంచవ్యాప్తంగా కూడా 43 మంది మాత్రమే కలిగి ఉన్నారు. RH-null రక్తం ఉన్నవారికి RH యాంటిజెంట్లు లేకపోవడం వల్ల హిమోలిటిక్ అని మీతో సహా కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.దానీ అరుదైన, ప్రత్యేక లక్షణాల కారణంగా, RH- Null రక్తం వైద్య పరిశోధనలో ముఖ్యంగా రక్తమార్పిడి, జన్యు శాస్త్ర మధ్యనములు ఆసక్తి కలిగింది. కాయి రక్తం బ్లడ్ గ్రూపు దాతల గురించి మనం తెలుసుకోవాల్సిందేమిటంటే.. 43 మంది దాతలలో, 9 మంది మాత్రమే చురుగ్గా ఉన్నారు. ఈ బ్లడ్ గ్రూపు చాలా అరుదైనది అని పిలుస్తారు. అందుకే దీనికి గోల్డెన్ బ్లడ్ అని కూడా పేరు పెట్టారు. ఈ దొరకడం చాలా కష్టం కాబట్టి వీరి రక్తం ప్రతి చుక్క కూడా బంగారమే అని చెబుతున్నారు నిపుణులు. ఈ రక్తపు ప్రతి బొట్టు కూడా బంగారం కంటే విలువైనది అని చెప్పాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది