Blood Group : భార్య భర్తలది ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే… పుట్టే పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Blood Group : భార్య భర్తలది ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే… పుట్టే పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 December 2024,7:00 pm

Blood Group : ప్రస్తుత కాలంలో పుట్టే పిల్లలకు హెల్త్ ప్రాబ్లమ్స్, అంగవైకల్యాలు, పుట్టుకతోనే వస్తున్నాయి. ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరిది ఒకటే బ్లడ్ గ్రూప్ ఉంటే, ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి వైద్యులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది సందేహ పడుతున్నారు. భర్త o’ పాజిటివ్ భార్య o’నెగటివ్ ‘ బ్లడ్ గ్రూప్ ఉంటే దీన్ని ఆర్హెచ్ నెగటివ్ అంటారు. ఇలాంటి వారికి గర్భం దాల్చిన వారికి అదే విధంగా గర్భం దాల్చబోయే వారికి అనేక రకాల సమస్యలు తలెత్తుతాయని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ భవ్య లోకల్ 18 ద్వారా తెలియజేశారు.

Blood Group భార్య భర్తలది ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే పుట్టే పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసా

Blood Group : భార్య భర్తలది ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటే… పుట్టే పిల్లలకు ఏం జరుగుతుందో తెలుసా…?

మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్తలకు అనేక రకాల సమస్యలు సందేహాలు వస్తుంటాయి. కారణం పిల్లలకనే ముందు ఎటువంటి లోపంతో పుట్టకూడదని ముందస్తు జాగ్రత్త పడుతుంటారు. అయితే భార్య భర్తలు ఇద్దరికీ ఒకే రకమైన బ్లడ్ గ్రూప్ ఉంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ప్రాముఖ్యత గైనకాలజిస్ట్ భవ్య శ్రీ లోకల్ 18 తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి… భార్యాభర్తలిద్దరికీ ఒకే రకమైన గ్రూప్ ఉంటే తలెత్తే సమస్యలు అంటే ఏమీ ఉండవు.కానీ ఆర్హెచ్ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే సమస్యలు వస్తుంటాయి. భర్తది o’ నెగటివ్, b ‘నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి భార్యది o’పాజిటివ్ ఉంటే ఏ సమస్యలు రావని అన్నారు. కాకపోతే భార్యది o’ నెగటివ్ బర్తడే o’పాజిటివ్ ఉన్నదంటే’ ఆర్ హెచ్ ‘నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అంటారు.

దీనివల్ల భవిష్యత్తులో పిల్లలు కనాలి అంటే చాలా సమస్యలు తలెత్తవలసి ఉంటుంది. అది కూడ మొదటి ప్రెగ్నెన్సీ కైతే అంతగా ఏమి ఉండదు కానీ రెండో ప్రెగ్నెన్సీ అయితే బేబీ ఆంటీ బాడీ ఉత్పత్తి అయి బేబీకి ఇబ్బందికరంగా గురిచేస్తుంది. దీనికి ఆంటీ ఇంజక్షన్ ప్రభుత్వ ఆసుపత్రిలో గాని ప్రైవేట్ ఆసుపత్రిలో గాని తీసుకోవాలని తెలియజేశారు.ఇంజక్షను కొద్దిగా ధర అనేది ఎక్కువగానే ఉంటుంది.కైనా కానీ దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.ఎందుకంటే భవిష్యత్తులో బిడ్డకు ఎటువంటి ప్రమాదం ఉండకూడదుకాబట్టి. బేబీ లో హార్ట్ డామేజ్ అవ్వడం, లంగ్స్ డ్యామేజ్ అవ్వడం లాంటి రకరకాల సమస్యలు తలెత్తుతారని అంటున్నారు వైద్యులు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది