Shani Jayanti : మే19న శని జయంతి అమావాస్య వృశ్చిక రాశి వారు ఈ పని చేస్తే చాలు.. టాప్ 1 లో ఉంటారు…
Shani Jayanti : మే 19వ తేదీ అమావాస్య జయంతి వృశ్చిక రాశి వారు ఈ చిన్న పని చేస్తే చాలు.. రాబోతున్నటువంటి ఏర్పడబోతున్న అమావాస్య రోజున వృశ్చిక రాశి వారు ఏ పని చేయాలి.. ఏ పరిహారాన్ని పాటించాలి.. ఇలా చేయడం వలన ఇంతటి అదృష్టం అనేది ఏ విధంగా కలుగుతుంది.. అమావాస్య నుంచి కూడా ఈ ఒక్క పరిహారాన్ని పాటించడం ద్వారా వృశ్చిక రాశి వారు ఏ పని చేస్తున్నా కూడా గ్రహాలు అనుకూలతలు లేకపోవడం చేత పనులు అడ్డంకులు ఏర్పడడం అనేది ఇబ్బందికర పరిస్తితులను తెచ్చి పెట్టబోతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశికి రాసి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు కచ్చితంగా ఉంటాయి. ఏమి జరిగినవి ఏమి జరగాల్సినవి ఏవి జరగబోయేది అనే స్పష్టమైన ఆలోచనతో మీరు ముందుకు వెళ్తారు.
వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి అంటే వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తించుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకి దెబ్బ తీస్తారు. మంచి ఆకర్షణ ఏమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. భూమి సంబంధించిన ఇబ్బందులకు గురిచేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు.. దీని వలన జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది. చాలా చక్కగా ముందుకు తీసుకు వెళ్ళడానికి ఈ శనిజయంతి రోజున దేవుని మీరు ఆరాధించుకోవాలి. లేదంటే నవగ్రహాల వద్దకు వెళ్ళండి నవగ్రహాలు శని గ్రహం కూడా ఒకటి కాబట్టి.. నవగ్రహాల వద్దకు వెళ్లి శనదేవుని ముందు నిలబడి మీరు రెండు చేతులు జోడించి నమస్కరించుకోండి.
ముందుగా నమస్కరించిన తర్వాత శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయండి. నిర్వహించుకున్న తర్వాత నలుపు రంగు వస్త్రాన్ని సమర్పించండి. ఆ తర్వాత నువ్వుల నూనెతో దీపాన్ని సమర్పించండి. వీరాంజనం సమాభాసం సవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం 21సార్లు ఇలా మీరు పట్టించిన తర్వాత ప్రదక్షిణలు నిర్వహించుకోండి.. 11 ,21 ఇలా ని శక్తి కొలది చేయండి. ఇక ఆ తర్వాత మీరు మీ శక్తి కొలది దానధర్మాలను చేయండి. మీరు బ్రాహ్మణులకు నలుపు రంగు వస్త్రంలో బెల్లం నువ్వులు ఉంచిపెట్టి దానం చేయండి. ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి.