న‌ల్గోండ జీల్లా లో దుర్మార్గుడు రాజు నిందితుడు కేమేరాలో ? సీ సీటీవి విడియో ?

Authored By aruna | The Telugu News | Updated on: September 16, 2021, 8:01 am

Raju : సైదాబాద్ సింగ‌రేణి కాల‌నిలో 6 ఏళ్ళ బాలిక అయిన చైత్రా పై అతి కీరాత‌కంగా హ‌త్యాచారం , మ‌ర్డ‌ర్ ఎటేమ్ చేసి ఆ చిన్నారిని పోట్ట‌న‌పేట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు ( సైకో ) . ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుసోకంన‌కు గురిచేసాడు ఆ ప‌శువు . ఆ నిందితుడు ప‌ల్ల‌కోండ‌ రాజు కోసం పోలిసులు ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి జ‌ల్లేడ వేసి వేత‌గ‌డం మొద‌లు పేట్టారు .చిన్నారికి జ‌రిగిన గోర‌మైన విషాధం తెలుగు రాష్టాల‌ను క‌భ‌లించించివేసింది.ఆ కిరాత‌కుడు పోను వాడ‌క‌పోవ‌డంతో ఆ నిందితుడిని ప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది పోలిసుల‌కు . న‌గ‌రంల‌లో ప్ర‌దాన హైవేల్లోని సీసీటీవి పుటేజీల‌ను క్షున్నంగాప‌రిశిలిస్తున్నారు . బారి ఏత్తున గాలింపు చ‌ర్య‌లు మొద‌లు పేట్టారు పోలిసులు .

Nalgonda District in Rapist Raju present

Nalgonda District in Rapist Raju present

Raju : ఆ నిందుతుడిని ఆచుకికోర‌కు ఆటోల‌కు ,బ‌స్సుల‌కు ఆ నిందితుడి పోటోల‌ను ప్రింటువేసి అతికించారు . ఆ దుర్మార్గుడు ఆచూకి తేలియ‌గానే పోన్ చేయ‌మ‌ని పోన్ నేంబ‌ర్స్ ఇచ్చారు . వాహ‌న‌దారుల‌కు పోటోని చూపించి జ‌ల్లేడ ప‌డుతున్నారు .టేక్నిక‌ల్ ఆదారంగా ఆ నిందితుడిని ప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్ట‌త‌రంగా మారింది . కాని ఏంత ప్ర‌య‌త్నం చేసిన‌కూడా ఆ దుర్మార్గుడు ఆచూకి మాత్రం అంతుచిక్క‌డంలేదు . ప‌లు ప్రాంతాల‌లో , జీల్లాల‌లో , వైన్ షాపుల దెగ్గ‌ర , క‌ల్లు దూకానంల దెగ్గ‌ర ,పూట్ పాత్ , న‌గ‌రంలో ప్ర‌తిచోట ముమ్మ‌రంగా గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు . అత‌డు ఏక్కువ గా జుట్టును పేంచుకోని ఉన్నాడు . అయితే ప‌రారిలో ఉన్న నింతితుడు తనని ఎవ్వ‌రు గ‌ర్తు ప‌ట్ట‌కుండా ఉండాల‌ని గుండు చేయించుకున్నా స‌రే అత‌డిని గుర్తు ప‌ట్టుట‌కు గుండు చేస‌కున‌ట్లు ఒక పోటోను , జుట్టుతో ఉన్న ఒక పోటోను సోష‌ల్ మిడియాలో అప్లోడ్ చేసి విశృతంగా ప్ర‌చారం చేస్తున్నారు .అయితే ఇది ఇలా ఉండ‌గా నిందితుడు న‌డుచుకుంటు వేలుతు ఉప్ప‌ల్లో ఒక వైన్ షాప్ వ‌ద్ద ఆగిన‌ట్టుగా సీసీటీవి పూటేజిలో రీకార్డ్ అయిన‌ట్టు తెలుస్తుంది . అక్క‌డే త‌న చేతిలో ఉన్న క‌వ‌ర్ ను ప‌డేసిన‌ట్టు చేబుతున్నారు సీసీటీవి పూటేజి ద్వారా.

Nalgonda District in Raju present

Nalgonda District in Raju present

Raju : ప్ర‌స్తుతం ఉమ్మ‌డి న‌ల్ల‌గోండా జీల్లాలో తిర‌గుతూ క‌నిపించిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతుంది . విజ‌య‌వాడ హైవేలోని చౌట‌ప్ప‌ల్ మండ‌లం పంతంగి టోల్గేట్ వ‌ద్ద న‌డుచుకుంటు వేలుతున‌ట్లు గా సీసీటీవాలో రీకార్డ్ అయింది . అత‌డు నిందితుడైన అచ్చం రాజులాగానే ఉంన్నాడ‌ని చెబుతున్నారు . నిందితుడు గ‌డ్డం , జుట్టును ముడి వేసుకోని క‌వ‌ర్ ప‌ట్టుకోని వేలుతున్న ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి .

Nalgonda District in Raju present

Nalgonda District in Raju present

నిందితుడు ఉమ్మ‌డి న‌ల్ల‌గోండ జీల్లాలో తిరుగుతూన్నాడ‌ని ఒక నేటింజ‌న్ ట్వీట్ చేశాడు .ఆ పూటోలోని వ్య‌క్తి అచ్చం నిందితుడు రాజులా క‌నిపించ‌డంతో అత‌డే అయి ఉండ‌వ‌చ్చ‌ని ప‌లు అనుమానాలు వ్య‌క్తం చెస్తున్నారు . కాని నిందితుడు మాత్రం వీచ్చ‌ల విడిగా ఏ మాత్రం భ‌యం లేకూండా రోడ్ల పై తిరుగుతున్నాడు . అత‌డి ని ప‌ట్టుకోలేక పోతున్నారు పోలిసులు . అత‌డిని త్వ‌ర‌గా ప‌ట్టుకోని ఎన్ కౌంట‌ర్ చేసి చైత్రా కు ఆత్మ‌శాంతి ని చేకూర్చాల‌ని కోరుతూన్నాం . చైత్ర కుటుంబంకు వాడి చావు శుభ‌వార్త‌ను త్వ‌ర‌గా తెలుపాలి కోరుతున్నాము .

aruna

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp