Blind Lipi : అంధుల విద్యాలయం లో వారి కష్టాలు.. ఎలా చదువుతారో.. ఎలా రాస్తారు తెలుసా..?
ప్రధానాంశాలు:
Blind Lipi : అంధుల విద్యాలయం లో వారి కష్టాలు.. ఎలా చదువుతారో.. ఎలా రాస్తారు తెలుసా..?
Blind Lipi : చీకటి లోకంలో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ.. చదువు లేని జీవితం సారం లేని నేల లాంటిది. కంటి చూపు లేని వారి జీవితం కూడా దాదాపు అలాంటిదే. లూయిస్ బ్రెయిలీకి చిన్నతనంలోనే అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదం వల్ల రెండు కళ్ళను కోల్పోవాల్సి వచ్చింది. చూపు లేకుండా చేతి స్పర్శతోనే అక్షరాలను అవపోషణ పట్టి అందులకు బ్రెయిలీ లిపిని కానుకగా అందుకే ఈ మహనీయుడు జన్మించిన జనవరి 4 ప్రపంచ వ్యాప్తంగా బ్రెయిలీ డే గా అందులో చుక్కల విధానంలో చదువుకున్న విద్యార్థులలో ఒకరు బ్రెయిలీ లిపి ఒకరు ఇందులో 12 ఉబ్బెత్తు చుక్కలతో 36 రకాల శబ్దాలను సృష్టించేవారు.
దీన్ని మరింత మెరుగుపరిచేందుకు ఎన్నో ప్రయోగాలు ఉబెట్టు చుక్కలతోనే ఎన్నో అక్షరాల రూపాలను సృష్టించి బ్రెయిలీ లిపి గాపరిచయం చేశారు. లూయిస్ 12 చుక్కలను ఆరు చుక్కలుగా కుదించి అవసరమైన రీతిలో పేర్చితో అక్షరాలను పదాలను సంగీత చిహ్నాలను చదివేలా రూపొందించాడు నిద్రిత సంఖ్యలో చుక్కలను నిర్మించారు. ఒక క్రమంలో అమర్చడం ఇందులోని ప్రత్యేకత.ఇక ఆయన అవసరమైన రీతిలో పేర్చుతో అక్షరాలను పదాలను సంగీత శబ్దాలతో చదివేల ఉబ్బెత్తు అక్షర రూపొందించాడు.. చుక్కల సంఖ్య వాటి అమరిక ఒక్కో అక్షరానికి సంకేతాలు వీటిని వేలితో తాకుతూ అక్షరాల్ని పదాల్ని పోల్చుకోవచ్చు.
ఇలా ఎస్ఎస్సి సిలబస్ ఏ విధంగా ఉందో సిబిఎస్సి సిలబస్ ఏ విధంగా ఉందో వీళ్ళకి ప్రింట్ అవుతాయి. కదా టెక్స్ట్ బుక్స్ ఆ విధంగానే వారు ఫాలో అవుతారు. అయితే ఇండస్ట్రీ లిస్ట్ కంప్యూటర్ భాషకు వీలుగాఅనుకున్న పనిని సాధించడం మహనీయుడు దయే.. టైప్ రైటర్లు ఎలక్ట్రానిక్ బ్రెయిలీ నోట్ టేకర్లు అందుబాటులో ఉంటాయి. ఈ బ్రెయిలీ లిపిలో చదువుకున్న వారంతా ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లో ఉండడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేడు అందులలో విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా సంగీత కళాకారులుగా చిత్ర కళాకారులుగా రాణిస్తున్నారు..