Five Govt Jobs : ఒక్కసారే 5 సర్కార్ కొలువులను సంపాదించిన ఓ మహిళ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Five Govt Jobs : ఒక్కసారే 5 సర్కార్ కొలువులను సంపాదించిన ఓ మహిళ…!

 Authored By tech | The Telugu News | Updated on :3 March 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Five Govt Jobs : ఒక్కసారే 5 సర్కార్ కొలువులను సంపాదించిన ఓ మహిళ...

Five Govt Jobs : చాలామంది ఉద్యోగం కోసం ఎన్నో కష్టాలు పడిన కూడా ఒక్క జాబు సంపాదించలేకపోతున్నారు.. ఒక జాబు రావడం కోసం ఎంతోమంది ఎదురుచూడడం మనం చూస్తూనే ఉన్నా ము.. యువతి ఒకేసారి ఐదు ఉద్యోగాలను సంపాదించింది.. అదెలాగో తెలుసుకుందాం. ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించిన వారిని గొప్పగా చూస్తుంది. ఇటువంటి ప్రతిభవంతులు చాలా అరుదుగా ఉంటారు.అలాగే తెలంగాణకు చెందిన ఓ యువతి ఒకే సారి ఐదు ప్రభుత్వ జాబులు సాధించింది మరి విజయం వెనక ఉన్న కారణం ఏమిటో మనం తెలుసుకుందాం…

జగిత్యాల మండలంలోని ల్యాబ్లమర్రి గ్రామానికి చెందిన కొప్పాల భూమయ్య రమ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ మీరు జీవితాన్ని గడుపుతున్నారు… వీరికి మమతా అనే కూతురు ఉంది. కూతురు చిన్నతనం నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కోరిక బలంగా పెట్టుకునేది. అలాగే కుటుంబ పరిస్థితి చూస్తున్న ఆమె ప్రభుత్వ ఉద్యోగం పొంది ఆర్థిక భరోసా ఇవ్వాలని అనుకున్నది. అలా ఆర్థిక భరోసాతో పాటు సమాజసేవ చేయాలని దృఢంగా అనుకున్నది.. ఈ నేపథ్యంలో తన కష్టపడి చదువుతూ కంప్లీట్ చేస్తుంది.తర్వాత సిరిసిల్లలోని గురుకుల డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అతిథి అధ్యపురాలుగా విధులు నిర్వహించారు.

వీటితోపాటు పోయిన సంవత్సరం బిఎస్సి ఎస్సి నిర్వహించిన మున్సిపల్ శాఖ విభాగంలోని పరీక్షల్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా ఎంపికైంది. అయితే డిగ్రీ లెక్చరర్ గా చేరి విద్యార్థులను తీర్చిదిద్దింది. మొత్తంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మమత తన సత్తా చాటింది. ఉన్నత లెవెల్లో తమ కుమార్తె నిలవాలి అనుకున్న మమత తల్లిదండ్రులు సంతోషంతో ఉప్పొంగి పోయారు. ఒకే ఉద్యోగం సాధించడం గగనమవుతున్న ఈ సమాజంలో రాసిన అన్నిట్లో సత్తా చాటి 5 ఉద్యోగాలు సాధించిన మమతను ఈ నేటి తరం యువతకు స్ఫూర్తిగా నిలిచిందని నేటివిజన్లు చెప్తున్నారు. ప్రజా ప్రతినిధులు ఈ యువతను చూసి అందరూ ఇన్స్పైర్ అవ్వాలని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది