Postal Department Jobs : పోస్టర్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి..!
Postal Department Jobs : పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ ఆర్టిసన్స్ అనే పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్స్ ను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా ఆగష్టు 30 తేదీ లోగా పంపించాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ పోస్టులకు అర్హత ఏంటి ఆసక్తి ఉన్న వారు ఎలా […]
Postal Department Jobs : పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కిల్డ్ ఆర్టిసన్స్ అనే పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్స్ ను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా ఆగష్టు 30 తేదీ లోగా పంపించాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ పోస్టులకు అర్హత ఏంటి ఆసక్తి ఉన్న వారు ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి చూద్దాం.
పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చిన ఈ రిక్రూట్ మెంట్ డీటైల్స్ చూస్తే..
Postal Department Jobs : నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంస్థ
పోస్టల్ డిపార్ట్ మెంట్
ఖాళీల సంఖ్య : 10
పోస్ట్ వివరాలు : ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడుల్లో స్కిల్డ్ ఆర్టిసన్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఈ జాబ్ కి విద్యార్హత : ఏదైనా గుర్తింపు పొందిన ఇన్ స్టిట్యూట్స్ నుంచి ట్రేడ్ లో సర్టిఫికెట్ కలిగి ఉండలి. 8వ తరగతి ఉత్తీర్ణతతో పఆతు ట్రేడ్ లో అనుభవం ఉండాలి. ఈ జాబ్ కి ఎంపికైన వారికి నెలకు 19000/- రూపాయల నుంచి 63200/- వరకు పే స్కేల్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. ఐతే గరిష్టంగా 30 సంవత్సరాలు దాట కూడదు.
అప్లికేషన్స్ న్య్ అర్హులైన అభ్యర్ధులు తమ అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి. ఆగష్టు 30 తేదీలోగా పంపించాలి. అప్లై చేసిన అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేసి ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఆ తర్వాత ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కోసం పోస్టల్ ఆర్డర్ కి 100 రూపాయూలు. అప్లికేషన్ ఫీజు 400 చెల్లించాలి.