Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి.

Advertisement

Advertisement

22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4775 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5209 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.44 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,090 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.440 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.48,900 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,340 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,240 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.58.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.585 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. కిలో వెండి ధర రూ.58,500 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.400 తగ్గింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.644 కాగా, కిలో వెండి ధర రూ.64400 గా ఉంది.

Advertisement

Recent Posts

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

6 mins ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

1 hour ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

2 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

3 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

5 hours ago

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

6 hours ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

7 hours ago

This website uses cookies.