Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. మొన్న బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Advertisement

19 october 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4642 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,420 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5064 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.50,640 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 తగ్గింది.

Advertisement

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,310 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,640 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,570 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,790 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,640 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,470 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,710 గా ఉంది.

ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,420 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,640 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధరరూ.46,420 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,640 గా ఉంది. విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.3.90 తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.566 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.39 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,600 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.3900 తగ్గింది.

చెన్నై, హైదరాబాద్, కేరళ, కోయంబత్తూరు, మదురై, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.618 కాగా, కిలో వెండి ధర రూ.61800 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, పూణె, వడదోరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, నాగ్ పూర్, ఛండీగడ్ లో 10 గ్రాముల వెండి ధర రూ.566 కాగా, కిలో వెండి ధర రూ.56600 గా ఉంది.

Advertisement

Recent Posts

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

57 mins ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

2 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

3 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

4 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

13 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

14 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

15 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

16 hours ago

This website uses cookies.