Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5020 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,200 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,740 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే నిన్నటి ధరతో పోల్చితే స్థిరంగా ఉన్నాయి. ఒక గ్రాము వెండి ధర రూ.56.30 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.563 గా ఉంది. కిలో వెండి ధర రూ.56,300 గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా, కిలో వెండి ధర రూ.60700 గా ఉంది.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
This website uses cookies.