Diabetes : మధుమేహం బాధితులకు గుడ్ న్యూస్! బోడ కాకరకాయ తో మధుమేహంకి చెక్…

Diabetes : Diabetesమనం ప్రస్తుతం ఉన్న జీవన శైలిలోని మార్పులు వల్ల వచ్చే వ్యాధి ఒకటి షుగర్. ఈ వ్యాధి కొన్ని ఆహార పదార్థాలు ద్యార చెక్ పెట్టవచ్చు . ఈ మధుమేహని కి సంవత్సరాలు సంత్సరకాలుగా ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు . ఈ మందుల తో పాటు కొన్ని ఆహార మార్పులు కూడా చేసుకోవాలి . మనం తీసుకొనే ఆహారంలో బోడ కాకరకాయ ను చేర్చుకోవాలి. బోడ కాకర కాయ అంటే దీనికి మార్కెట్ లో ధర ఎక్కువగానే ఉంటుంది 1కేజీ వచ్చేసి 250 రూ” ధర ఉంటుంది కానీ మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయడం కష్టమే కాని మందులు వాడడం కంటే ఈకూరగా యలు వడడం వల్ల మే లు జరుగుతుంది. ఈ. ఆకాకరతో ఇన్ని లాభాలా….,.

Advertisement

బోడకాకరయకు మరో పేరు ఆకాకార కాయ అని అంటారు. బో డ కాకరకాయ కి చేదు కాకర కాయ కంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది బోడ కాకర చేదుగా ఉండదు.బోడకాకర లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. బోడకాకర కాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మరియు దీర్ఘకాలం గా ఉండే వ్యాధులను నివారిస్తుంది ఈ వ్యాధులలో షుగర్ ఒకటి ఈ షుగర్ ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది షుగర్ కంట్రోల్ ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది అని నిపుులు చెపుతున్నారు ఈ బోడకాకర కాయ చూడటానికి గుండ్రంగా ఉంటుంది .దాని మీద ముళ్ళులాగా ఉంటాయి. దీనిలో పోషకాలు బాగా ఉంటాయి రిబోఫ్లావిన్, కెరోటిన్, ప్రోటీన్, ఫైబర్, నియాన్, కోవ్వు ఇలా ప్రోషకాలు ఉంటాయి.

Diabetes Control Tips in Boda kakarakaya
Diabetes Control Tips in Boda kakarakaya

Diabetes : బోడకాకర తో షుగర్ తగ్గించటం ఏలా?

ఈ కాకర కాయ తో ఏనో ఆనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ కాకర కాయ వల్ల కంటి చూపు బాగా మెరుగు పడుతుంది. ఈ కాకర కాయ లో వుండే పాలిపెప్ట్రైడ్-పి, పైటో- న్న్యూట్రియెంట్ లు మన బ్యాఢీలో ఎక్కువగా ఉన్న షుగర్ ను తగ్గిస్తుంది. ఈ కాకర కాయను వాడడం వలన షుగర్ కంట్రోల్ లో వుంటుంది. దీనిని రోజు వాడడం వలన మధుమేహం తగ్గుతుంది. కాకర కాయ రసం తీ సుకోవటం వలన రక్తపోటు తగ్గుతుంది. బోడకాకర ను ఎక్కువగా బాలింతలు వాడుతుంటారు. ఇలా వాడటం తల్లికి , పిల్లలకు చాలామేలు చేస్తుంది. ఇలాంటి మంచి ఉపయోగాలు ఉన్న బోడకాకర కాయను ప్రతి రోజు ఆహారం లో చేర్చుకుందాం.

Advertisement