Mahalakshmi Yojana : కేంద్రం కొత్త పథకం అమలు… మహాలక్ష్మి యోజన కంటే అధిక ప్రయోజనాలు… ఉద్యోగిని పథకం…!
ప్రధానాంశాలు:
Mahalakshmi Yojana : కేంద్రం కొత్త పథకం అమలు... మహాలక్ష్మి యోజన కంటే అధిక ప్రయోజనాలు... ఉద్యోగిని పథకం...!
Mahalakshmi Yojana : చాలామంది గృహిణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారికి తగ్గ ఉద్యోగాలు దొరకక ఇంట్లోనే ఉంటున్న వారు చాలామంది ఉన్నారు. వారు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టాలని అనుకుంటారు కానీ వారికి తగ్గ డబ్బు లేక ఆగిపోతూ ఉంటారు. సహజంగా పురుషులు బయటికి వెళ్లి పని చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అందుకే మహిళలు ఇంట్లోనే వంట చేయడం లేదు మహిళలు కూడా బయట ఆఫీసులో పని చేయడమే కాదు చాలామంది మహిళలు సొంతంగా వ్యాపారం కూడా మొదలు పెడుతున్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ పథకం వారి సొంత బిజినెస్ ని మొదలుపెట్టడం వలన వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్న మహిళలు కోసం ఈ కొత్త పథకం అమల్లోకి తీసుకురావడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని విషయాలను రిలీజ్ చేసింది. అనంతరం కేంద్ర ప్రభుత్వమే మహిళా సాధికార కథ కోసం యూజిని యోజన పథకాన్ని మొదలుపెట్టింది. ఈ పథకం కింద మైళ్ళు తమ సొంత వ్యాపారాన్ని మొదలుపెట్టడానికి 3 లక్షల రూపాయల వరకు సబ్సిడీ రుణాలను పొందవచ్చు అని కేంద్రం చెప్తుంది. ఈ పథకం కింద సుమారు 88 చిన్న వ్యాపారాలు కు రుణ సౌకర్యం కల్పిస్తుంది.
Mahalakshmi Yojana : దీనికి దరఖాస్తు చేయడానికి కావలసిన పత్రాలు
-పాన్ కార్డు..
-వికలాంగుల లేదా వితంతువుల విషయంలో సంబంధిత ప్రభుత్వం నుంచి పొందిన సర్టిఫికెట్….
-పాఠశాల బదిలీ సర్టిఫికెట్..
-పదవ తరగతి మార్కులకార్డు.
-ఆధార్ కార్డు..మహిళలకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా ఎంప్లాయిస్ స్కీం కింద సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రుణ సదుపాయం కల్పించారు..యువజనని యువజన కింద రుణ సౌకర్యం పొందటానికి సమీపంలోని శిశు అభివృద్ధి శాఖకు వెళ్లి అక్కడ అధికారులను కలవండి.
దరఖాస్తు ఫారం ను తీసుకోండి. మరియు దాన్ని పూరించండి. అవసరమైన పత్రాలను అందించడం వలన రుణ సదుపాయం తొందరగా పొందవచ్చు.. వాణిజ్య బ్యాంకులు మరియు ఆర్థిక సమస్యలు కూడా ఉద్యోగుల పథకం రుణాలను అందిస్తాయి .. దీనికి షెడ్యూలు కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్షల రూపాయలకు మించకూడదు. సాధారణ మహిళ వార్షికదాయ 2 లక్షల రూపాయలకు మించకూడదు. వికలాంగ మహిళలు, వితంతువులు లేదా సమాజంలో చాలా నష్టపోయిన మహిళలు మరియు ఆర్థికంగా వెనకబడిన మహిళలు ఈ పథకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. అలాగే టైలరింగ్, పార్లర్, ఊరగాయ వ్యాపారం, కుటీర పరిశ్రమలు, చిన్న కిరాణా దుకాణాలు, ఫోటో స్టూడియో మొదలైన 88 కంటే ఎక్కువ వ్యాపారాలను మొదలుపెట్టడానికి మహిళలను సౌకర్యం పొందవచ్చు..