Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఆ మధ్య కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గాయి. మొన్న పసిడి ధరలు తగ్గాయి కానీ వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి.
ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4619 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.46,190 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 గ్రాముల బంగారంలోనూ ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5039 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.50,390 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,880 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,140 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ.50,390 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,290 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,190 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,390 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూస్తే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర ఇవాళ రూ.560 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 పెరిగింది. కిలో వెండి ధర రూ.56,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 గా ఉంది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా.. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.560 కాగా.. కిలో వెండి ధర రూ.56000 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.617 కాగా.. కిలో వెండి ధర రూ.61700 గా ఉంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.