Categories: ExclusiveNationalNews

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంతర్జాతీయ పరిస్థితులు ఒక కారణం అయితే.. బంగారానికి పెరుగుతున్న డిమాండ్ మరో కారణం. పెట్రోలు ధరలు ఎలా అయితే పెరుగుతూ పోతున్నాయో.. బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. తులం బంగారం కొనాలంటే.. 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నది. అందుకే.. పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనాలంటేనే దడుసుకుంటున్నారు. దాని జోలికే పోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి వరుసగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఆ మధ్య కొన్ని రోజులు బంగారం ధరలు తగ్గాయి. మొన్న బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి.

Advertisement

Advertisement

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4640 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బంగారం ధర రూ.10 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,400 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5062 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 24 క్యారెట్ల బంగారం రూ.11 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,620 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,670 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,920 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,450 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,670 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,620 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ హైదరాబాద్ లో ఉన్న ధరే ఉంది.

ఇక.. వెండి ధరలు చూస్తే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.55.90 గా ఉంది. ఒక గ్రాము వెండి దరపై 30 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.559 గా ఉంది. నిన్నటి దరతో పోల్చితే రూ.3 పెరిగింది. కిలో వెండి ధర రూ.55,900 గా ఉంది. కిలో వెండిపై రూ.300 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.610 కాగా.. కిలో వెండి ధర రూ.61000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.559 కాగా.. కిలో వెండి ధర రూ.55900 గా ఉంది.

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

50 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

2 hours ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

3 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

4 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

5 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

15 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

16 hours ago

This website uses cookies.