12 ఏళ్ళ బాలుడుకి షుగ‌ర్ లేవ‌ల్స్ 1206 .. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

12 ఏళ్ళ బాలుడుకి షుగ‌ర్ లేవ‌ల్స్ 1206 .. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..?

 Authored By aruna | The Telugu News | Updated on :3 August 2021,10:13 pm

ప్ర‌స్థుత కాలంలో డ‌యాబెటిస్ వ్య‌ధిగ్ర‌స్థుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది . వ‌య‌స్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్ల‌ల‌లో కూడా వ‌స్తుంది . అయితే షుగ‌ర్ లేవ‌ల్స్ పెరిగితే బాగా ఆక‌లివేయ‌డం ,బాగా దాహం వెయ‌డం ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి . ఈ షుగ‌ర్ లేవ‌ల్స్ ల‌ను త‌గ్గించ‌డానికి మందుల‌ను వాడ‌తారు . అయితే పెద్ద‌వారికి షుగ‌ర్ వ‌స్తే దానిని త్వ‌ర‌గా గుర్తించ‌గ‌లుగుతారు . కాని చిన్న‌పిల్ల‌లు మాత్రం అంత‌ త్వ‌ర‌గా గుర్తించ‌లేరు .

A boy has 1206 sugar Levals

A boy has 1206 sugar Levals

అలాంటి చిన్న పిల్ల‌ల‌లో ఒక బాలుడికి షుగ‌ర్ లేవ‌ల్స్ పెరిగాయి అని త‌న‌కు షుగ‌రు వ‌చ్చింద‌ని తెలియ‌క రోజుకు 40 చ‌పాతిలు తిన్నాడు . అలా తిన‌డం వ‌ల‌న చివ‌ర‌కు హ‌స్పిట‌ల్ పాల‌య్యాడు . అస‌లు విష‌యంకు వెళ్లితే ….మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని గ్వాలియర్ కు చెందిన 12 ఏళ్ళ సందీప్ అనే బాలుడు ఉండ‌ట్లుండి రోజుకు 40 చ‌పాతిలు తిన‌డం మొద‌లు పెట్టాడు . హ‌టాత్తుగా కంటిచూపును కోల్పోయాడు . ఒక రోజు స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు.

Diabetes

Diabetes

దింతో తండ్రి బ‌న్వ‌రి అత‌డిని హ‌స్పిట‌ల్ కు తీసుకేళ్లాలాడు . వైద్య‌లు ప‌రిక్ష‌లు చేయ‌గా ఆ బాలుడికి షుగ‌ర్ 1206 ఉన్న‌ట్లు వ‌చ్చింది . దింతో వైద్య‌లు షాక్ అయ్యారు .అయితే ఆ బాలుడికి రోజుకు 6 యూనిట్ల ఇన్సులిన్ ను ఇచ్చారు .దింతో షుగ‌ర్ లేవ‌ల్స్ కంట్రోల్ కి వ‌చ్చాయి . ఈ క్ర‌మంలో ఆ బాలుడు స్పృహ లోకి వ‌చ్చాడు . ఇత‌డ‌కి షుగ‌ర్ ఎక్కువ‌గా పెర‌గ‌టం వ‌ల‌న కంటి చూపు పోయింది . దింతో వైద్యులు అత‌డికి శ‌స్త్ర చికిత్స చేశారు . ప్ర‌స్తుతం ఆ బాలుడి ప‌రిస్థితి బాగానే ఉంద‌ని చెప్పారు .

ఇది కూడా చ‌ద‌వండి ==> అమ్మాయిలతో అఫైర్స్.. నిర్మాత సురేశ్ బాబు షాకింగ్ కామెంట్స్..?

ఇది కూడా చ‌ద‌వండి ==> పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చేసి.. శెభాష్ అనిపించుకున్న అకీరా నందన్.. వీడియో

ఇది కూడా చ‌ద‌వండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇండస్ట్రీలోని చీకటి రహస్యాలు… హీరోయిన్-డైరెక్టర్ వ్యవహారం వైరల్

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది