
bride sister gives kiss to bride groom viral video
Viral Video : పెళ్లి అంటే చప్పట్లు, తాళాలు తలంబ్రాలు.. అంటాం. అసలు వెనుకటి రోజుల్లో పెళ్లంటే ఐదు రోజులు జరిగేది. పెళ్లి అంటేనే ఆ హడావుడి వేరు. ఆ హడావుడి మామూలుగా ఉండదు. పెళ్లిలో ఎక్కువగా బావా మరదళ్ల సరసాలు, వాళ్ల డ్యాన్సులు, ఇతర చిలిపి పనులు.. ఇలా అనేకం కలిపి పెళ్లికి సరికొత్త శోభను తీసుకొస్తాయి. పెద్దలు కూడా డ్యాన్సులు చేయడం, కచేరీలు ఏర్పాటు చేయడం, సంగీత్ లు.. అబ్బో పెళ్లంటేనే ఆకాశమంత పందిరి వేసి.. చుట్టు పక్కన గ్రామాల వాళ్లందరూ చర్చించుకునేలా చేస్తుంటారు. ఎందుకంటే.. మనిషికి జీవితంలో ఒకేసారి వస్తుంది పెళ్లి. అందుకే.. ఎవ్వరైనా సరే.. తమ పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటారు.
bride sister gives kiss to bride groom viral video
అయితే.. పెళ్లి తర్వాత వేదిక మీద.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరూ నిలబడి ఉండగా.. వాళ్లను పెద్దలు, బంధువులు, స్నేహితులు ఆశీర్వదిస్తుంటారు. ఆ సమయంలో కొన్ని చిలిపి చేష్టలు కూడా చేస్తుంటారు కొందరు. ఫన్నీ గిఫ్ట్స్ ఇవ్వడం, పేపర్లతో గిఫ్టులు చేసి వాటిని ఓపెన్ చేయాలంటూ చెప్పడం, ఇలా.. పలు రకాలుగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఆట పట్టిస్తుంటారు వరసైన వాళ్లు. కొందరైతే.. ఏకంగా వరుడి చెప్పులనే దాచేస్తారు. ఇలా.. ఎన్నో ఉంటాయి పెళ్లిలో.
పెళ్లి కూతురు చెల్లి.. పెళ్లి కొడుకును ఆటపట్టించాలనుకుంది. తనకు వరసకు మరదలు అవుతుంది కదా. అందుకే.. బావను ఆటపట్టించాలని.. స్టేజ్ మీదకు వెళ్లి.. బావ పక్కన కూర్చొని.. ఇక చూడండి. ఓవైపు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు దించుతుంటే.. వీడియోలు తీస్తుంటే.. వెంటనే వరుడిని పట్టుకొని.. గట్టిగా తన లిప్స్ ను లాక్ చేసేసింది. తన లిప్స్ తో లిప్ కిస్ ఇచ్చేసింది. ఈ ఘటనకు దెబ్బకు షాక్ అయిపోయాడు పెళ్లి కొడుకు. పెళ్లికి వచ్చిన బంధువులు కూడా దెబ్బకు నోరెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసుకోండి.
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
This website uses cookies.