chiranjeevi : సీఎం జగన్ ను మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి.. కారణం ఇదే..!
chiranjeevi టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి chiranjeevi ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రశంశిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గతంలో కూడా సీఎం జగన్ మెచ్చుకున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయంలో మరో సారి సీఎం ను అభినందించాడు. జూన్ 20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఆ ఒక్క రోజునే ఏపీలో 13 లక్షల మందికి కొవిడ్ టీ ఇచ్చి ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది.
ఏపీ ప్రభుత్వం పని సూపర్.. chiranjeevi
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పని తీరుపై మెగాస్టార్ చిరంజీవి chiranjeevi అభినందించాడు. ఈ కరోనా విపత్కర పరిస్థతుల్లోనూ వైద్య, ఆరోగ్య సిబ్బంది పని తీరు అద్బుతమని చిరు ప్కేరొన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ను ఆత్మవిశ్వాసంతో ఏదుర్కొవాలని, స్పూర్తిదాయకమైన పాలన అందిస్తున్న సీఎం జగన్ ను చిరు అభినందించారు. గతంలో కూడా కర్నూల్ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టినప్పుడు కూడా చిరు సీఎం జగన్‌ను అభినందించాడు.
అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేకంగా, కరోనా విసత్కర సమయంలో ప్రజలకు ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతుంటే ప్రైవేట్ పరం ఎందుకని చిరు chiranjeevi ప్రశ్నించాడు. అలాగే ఏపీ సినిమా పరిశ్రమకు , రాయితీలకు సంబందించిన సౌకర్యాల కోసం చిరంజీవి సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు ఆఫిస్‌లో భేటీ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ కరోనా సమయంలో తెలుగు చిత్ర సీమకు సీసీసీ ద్వారా ఎంతో అండాగా ఉంటూ, కరోనా భాదితులకు ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేసిన విషయం తెలిసింది.