Forest Department : అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు… ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Forest Department : అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు… ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్‌..!

Forest Department : భారత ప్రభుత్వం పర్యావరణ అటవీ శాఖ కు చెందినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థలలో ఒకటైన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( wild life institute of india ) వివిధ రకాల పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు అర్హులైన వారు ఫిబ్రవరి 20 లోపు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Forest Department : అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు... ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్‌..!

Forest Department : భారత ప్రభుత్వం పర్యావరణ అటవీ శాఖ కు చెందినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థలలో ఒకటైన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( wild life institute of india ) వివిధ రకాల పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు అర్హులైన వారు ఫిబ్రవరి 20 లోపు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( wild Life Institute of india )

పోస్టులు మరియు జీతం…

ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( Project Assistant ) – 20,000 /- + HRA

ప్రాజెక్టు అసోసియేట్ ( Project associate ) – 31,000/- +HRA

ప్రాజెక్టు సీనియర్ అసోసియేట్ – Project Senior associate) – 42,000 /- +HRA

ప్రాజెక్టు సైంటిస్ట్ ( Project Scientist ) – 56000/- + HRA

Forest Department చివరి తేదీ…

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఫిబ్రవరి 20 లోపు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

Forest Department అప్లై చేసే విధానం…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు దరఖాస్తులు మీ పూర్తి వివరాలను నింపి పోస్ట్ ద్వారా సంబంధిత అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

రుసుము…

జనరల్ అభ్యర్థులకు 500 ,SC ,ST ,OBC ,EWS ,PWD అభ్యర్థులకు 100 ఫీజ్ చెలించాలి.

Forest Department వయస్సు…

ఈ ఉద్యోగాలకు పోస్ట్ ను బట్టి వయసు ఆధారపడి ఉంటుంది.

ప్రాజెక్టు అసిస్టెంట్ – 30

ప్రాజెక్టు అసోసియేట్ – 35

సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ – 40

ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 35

ఎంపిక విధానం..

ఇక ఈ పోస్టులకు అర్హులైన వారిని ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

అప్లికేషన్ పంపవలసిన చిరునామా….

The Nodal Officer , NMCG Project , WildLife Institute Of India ,Chandrabani ,Post Office ,Post Office Mohnbewala , Dehradun – 248002 , Uttarakhand.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది