Home » Exclusive » Forest Department Wild Life Institute Of India Recruitment 2024
Exclusive

Forest Department : అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు… ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్‌..!

Authored By
aruna
The Telugu News | Updated on: February 8, 2024 9:54 pm
Advertisement

Forest Department : భారత ప్రభుత్వం పర్యావరణ అటవీ శాఖ కు చెందినటువంటి స్వయం ప్రతిపత్తి సంస్థలలో ఒకటైన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( wild life institute of india ) వివిధ రకాల పోస్టులను భర్తీ చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ పోస్టులకు అర్హులైన వారు ఫిబ్రవరి 20 లోపు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదివి తెలుసుకోండి.

Advertisement

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ( wild Life Institute of india )

Advertisement

పోస్టులు మరియు జీతం…

ప్రాజెక్ట్ అసిస్టెంట్ ( Project Assistant ) – 20,000 /- + HRA

Advertisement

ప్రాజెక్టు అసోసియేట్ ( Project associate ) – 31,000/- +HRA

ప్రాజెక్టు సీనియర్ అసోసియేట్ – Project Senior associate) – 42,000 /- +HRA

ప్రాజెక్టు సైంటిస్ట్ ( Project Scientist ) – 56000/- + HRA

Forest Department చివరి తేదీ…

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఫిబ్రవరి 20 లోపు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.

Advertisement

Forest Department అప్లై చేసే విధానం…

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు దరఖాస్తులు మీ పూర్తి వివరాలను నింపి పోస్ట్ ద్వారా సంబంధిత అడ్రస్ కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది.

రుసుము…

జనరల్ అభ్యర్థులకు 500 ,SC ,ST ,OBC ,EWS ,PWD అభ్యర్థులకు 100 ఫీజ్ చెలించాలి.

Forest Department వయస్సు…

ఈ ఉద్యోగాలకు పోస్ట్ ను బట్టి వయసు ఆధారపడి ఉంటుంది.

Advertisement

ప్రాజెక్టు అసిస్టెంట్ – 30

ప్రాజెక్టు అసోసియేట్ – 35

సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ – 40

ప్రాజెక్ట్ సైంటిస్ట్ – 35

ఎంపిక విధానం..

ఇక ఈ పోస్టులకు అర్హులైన వారిని ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

అప్లికేషన్ పంపవలసిన చిరునామా….

The Nodal Officer , NMCG Project , WildLife Institute Of India ,Chandrabani ,Post Office ,Post Office Mohnbewala , Dehradun – 248002 , Uttarakhand.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి