Google Pay : షాకింగ్ న్యూస్… గూగుల్ పే వినియోగదారులు ఆ సేవలు ఇక బందే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Google Pay : షాకింగ్ న్యూస్… గూగుల్ పే వినియోగదారులు ఆ సేవలు ఇక బందే…!

Google Pay : ప్రపంచం మొత్తం కూడా గూగుల్ పే , ఫోన్ పే ద్వారా నే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆ సేవలు బంద్ అని షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుండడం మనం చూస్తున్నాం.. ఈ రోజుల్లో ప్రతి ఆర్థిక అవసరానికి యూపీఐ పేమెంట్ ఎంతో ఉపయోగపడుతుంది. మొబైల్ డివైస్ ద్వారా ఉచితంగా బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసి పేమెంట్ ఆన్ లైన్ చేస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చాలా ఈజీ బ్యాంక్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 February 2024,6:15 pm

ప్రధానాంశాలు:

  •  Google Pay : షాకింగ్ న్యూస్... గూగుల్ పే వినియోగదారులు ఆ సేవలు ఇక బందే...!

Google Pay : ప్రపంచం మొత్తం కూడా గూగుల్ పే , ఫోన్ పే ద్వారా నే నడుస్తుంది. అయితే ఇప్పుడు ఆ సేవలు బంద్ అని షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుండడం మనం చూస్తున్నాం.. ఈ రోజుల్లో ప్రతి ఆర్థిక అవసరానికి యూపీఐ పేమెంట్ ఎంతో ఉపయోగపడుతుంది. మొబైల్ డివైస్ ద్వారా ఉచితంగా బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేసి పేమెంట్ ఆన్ లైన్ చేస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి చాలా ఈజీ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ లేదా వర్చువల్ పేమెంట్ అడ్రస్ చేసుకోవచ్చు.. ప్రస్తుతం ఈ గూగుల్ పే 108 దేశాలలో కార్య పాల నిర్వహిస్తోంది. ప్రతి ఒక్క ఆర్థిక అవసరానికి యూపీఐ పేమెంట్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. ఎలాంటి వస్తువులు కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరు గూగుల్ పే వాడుతున్నారు. ఈ డిజిటల్ పేమెంట్ ను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో ఈ గూగుల్ పే సేవలు సంబంధించిన సమస్యను అందించింది..

అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…ఈ గూగుల్ పే సేవలు 2024 జూన్ 4 నుంచి అమెరికాలో నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిసింది. దీనికి కారణాలు ఏమిటి అంటే అమెరికాలో ఎక్కువ మంది గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ని అధికంగా వినియోగిస్తున్నారని ఈ సమస్త ఈ నిర్ణయం తీసుకున్నారు..
అలాగే ఈ యాప్ ద్వారా పేమెంట్ కార్డులను ఆడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇలా చేసుకున్న తర్వాత షాపింగ్స్ ఇతర ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు టాప్ అండ్ పే పద్ధతిలో దీన్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆన్లైన్ పేమెంట్ కోసం మాత్రమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఐడి కార్డ్స్ ట్రాన్సిట్ కార్డులు లాంటి డాక్యుమెంట్ కూడా ఇందులో దాచుకోవచ్చు..

దానికి అమెరికాలో గూగుల్ పే కంటే గూగుల్ వాలెట్ కు ఎక్కువ ఆదరణ ఇస్తున్నారు..అయితే 2024 జూన్ 4 వరకు గూగుల్ పే వాడుతున్న వారు గూగుల్ పే
ఉపయోగించుకోవచ్చు..ఈ గడువు దాటిన తర్వాత అమెరికన్ వినియోగదారులు ట్రాన్జక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కావున గూగుల్ పే నిలిపివేత అనేది అమెరికాలోని మాత్రమే చేస్తారని భారత దేశంలో సింగపూర్ వంటి దేశాలలో ఇది యధావిధిగా నడుస్తుందని తెలిపారు. కావున ఇది వివిధ దేశాలలో వినియోగదారులు ఎటువంటి భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదని గూగుల్ పే సమస్త చెప్పారు. అలాగే ఆయా దేశాలలో యూజర్లకు కావలసిన మరిన్ని సేవలు ముందుకు తీసుకోవడానికి ఈ సమస్త వారు ఈ యాప్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు… భారత దేశంలో మాత్రం ఈ గూగుల్ పై యధావిధిగా నడుస్తుందని తెలిపారు…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది