Post Office Jobs : నెల ₹60 వేలు… ఎనిమిదో తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు..!!
Post Office Jobs : భారతీయ పోస్ట్ ఆఫీస్ రంగంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అర్హత 8వ తరగతి పాసైన చాలు. పూర్తి వివరాల్లోకి వెళితే చెన్నైకి చెందిన మెయిల్ మోటార్ సర్వీస్ లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆఫీస్ ఆఫ్ సీనియర్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం వివరాలు ఖాళీలు ఇంకా… ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దాని గురించి క్షుణ్ణంగా […]
Post Office Jobs : భారతీయ పోస్ట్ ఆఫీస్ రంగంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అర్హత 8వ తరగతి పాసైన చాలు. పూర్తి వివరాల్లోకి వెళితే చెన్నైకి చెందిన మెయిల్ మోటార్ సర్వీస్ లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆఫీస్ ఆఫ్ సీనియర్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం వివరాలు ఖాళీలు ఇంకా… ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి దాని గురించి క్షుణ్ణంగా మీకోసం.. ఎంపిక చేసే విధానం: రాత పరీక్ష ద్వారా. దరఖాస్తు పరిక్రియ: ఆఫ్ లైన్ లో చేసుకోవాలి.
Post Office Jobs : అప్లికేషన్ పంపవలసిన చిరునామా…
The Senior Manager (JAG), Mail Motor Service, No.37, Greams Road, Chennai – 600 006 చిరునామాకి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ ని పంపించాలి. దరఖాస్తు ఫీజు : ఎస్సీ/ఎస్టీ/మహిళా ఉద్యోగులకు: దరఖాస్తు ఫీజు లేదు
మిగతా అభ్యర్థులకు: రూ. 100/-
అర్హత గల అభ్యర్థులకు పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/మహిళా ఉద్యోగులకు: పరీక్ష ఫీజు లేదు
మిగతా అభ్యర్థులకు: రూ. 400/-
దరఖాస్తుకి ఆఖరు తేదీ: 09/01/2023 సాయంత్రం 5 గంటల వరకూ, మొత్తం ఖాళీలు : 07
జీతం : రూ. 19,900 నుంచి రూ. 63,200/- వరకూ + అలవెన్సులు
వయసు పరిమితి: యూఆర్ & ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 01/07/2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు: 40 ఏళ్ల వరకూ.