Srimukhi: లంగాఓణిలో హాట్ అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రీముఖి
srimukhi : బుల్లితెర మీద తన మాటలతో సందడి చేసే యాంకర్ శ్రీముఖి వెండితెరపైనా మెరిసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘జులాయి’చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి.. ప్రజెంట్ బుల్లితెర, వెండితెర రెండిటిపైన కాన్సంట్రేట్ చేస్తుంది.
ఇకపోతే ఈ భామ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన పర్సనల్ ప్లస్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. తాజాగా సంప్రదాయానికి ప్రతీక అయిన లంగాఓణిలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది శ్రీముఖి.

srimukhi half saree photos getting vira in social media
srimukhi : హాఫ్ శారీలో శ్రీముఖి కుందనపు బొమ్మలా మెరిసిపోతున్నది. ఆకుపచ్చ రంగు, ఆరెంజ్ లంగా ఓణిలో పరువాలు చూపిస్తూ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది శ్రీముఖి. హాఫ్ శారీకి తగ్గట్లు ఆభరణాలు ధరించి కెమెరా స్టిల్స్ ఇస్తూ హోయలు పోయింది ఈ భామ. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ త్రీలో పాల్గొన్న ఈ భామ ఈటీవీలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు కూడా శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తోంది.

srimukhi half saree photos getting vira in social media
srimukhi : శ్రీముఖి హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘క్రేజీ అంకుల్స్’ ఫిల్మ్ ఇటీవల విడుదలైంది. తాజాగా నితిన్ హీరోగా తెరకెక్కిన ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలైన ‘మాస్ట్రో’లోనూ శ్రీముఖి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’ రీమేక్. మొత్తంగా శ్రీముఖి బుల్లితెర, వెండితెరతో పాటు ‘లువా’ పేరిట బ్రాండ్ ఫ్యాషన్ స్టోర్ స్టార్ చేసి బిజినెస్ ఉమన్‌గానూ రాణిస్తోంది.